జయాపజయాలు దైవాధీనం అని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ఎవ్వరికైనా.. హిట్స్,ప్లాప్స్ అనేవి సర్వసాధారణం అని ప్రేక్షకులు అనుకుంటారు. ఒకప్పుడు ఏమో కానీ.. ఇప్పుడు ఒక డిజాస్టర్ పడితే కెరీర్ ఎలా అయిపోతుందో చెప్పలేని పరిసితి. ముఖ్యంగా హీరోలు కచ్చితంగా హిట్ కొడితేనే మార్కెట్ స్టాండర్డ్ గా ఉంటుంది. లేదు అంటే అగమ్యగోచరమే. విషయంలోకి వెళితే.. 2025లో కొన్నేళ్ళుగా ప్లాపులతో సతమతమవుతున్న హీరోలు హిట్లు కొట్టి కంబ్యాక్ ఇచ్చారు. 2025 Heroes comebacks భారీ డిజాస్టర్ల తర్వాత బ్లాక్‌బస్టర్ […]