Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR: అనుకున్నది సాధించిన తారక్.. ఫ్యాన్స్ మనస్సు గెలుచుకున్నాడుగా!

Jr NTR: అనుకున్నది సాధించిన తారక్.. ఫ్యాన్స్ మనస్సు గెలుచుకున్నాడుగా!

  • February 14, 2023 / 03:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: అనుకున్నది సాధించిన తారక్.. ఫ్యాన్స్ మనస్సు గెలుచుకున్నాడుగా!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా హవా పెరగడంతో హీరోల అభిమానులు సైతం అప్ డేట్స్ విషయంలో సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. తమ ఫేవరెట్ హీరోల సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా అభిమానులు క్షణాల్లో ఆ అప్ డేట్స్ ను వైరల్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్30 మూవీకి సంబంధించి అప్ డేట్స్ రాకపోవడంతో కొన్నిరోజుల క్రితం ఫ్యాన్స్ శృతి మించి ప్రవర్తించారు. అయితే అమిగోస్ ఈవెంట్ లో తారక్ అభిమానులకు సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్30 గురించి జోరుగా చర్చ జరుగుతున్నా అభిమానులు మాత్రం ఒకింత సైలెంట్ గా ఉన్నారు. ఫ్యాన్స్ సైలెంట్ కావడంతో తారక్ అనుకున్నది సాధించారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తారక్ ఫ్యాన్స్ మనస్సు గెలుచుకున్నారని కొంతమంది చెబుతున్నారు. ఎన్టీఆర్30 మూవీ షూట్ పూజా కార్యక్రమాలు ఈ నెలలోనే జరగనుండగా హీరోయిన్ కు సంబంధించిన వివరాలను సైతం ఆ సమయంలోనే వెల్లడించనున్నారు. తారక్ కు జోడీగా సీతారామం బ్యూటీ మృణాల్ నటించనున్నారని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

తెలుగులో వరుస ఆఫర్లతో మృణాల్ బిజీ అవుతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. తారక్ కు జోడీగా నటిస్తే మృణాల్ పేరు మారుమ్రోగుతుందని చెప్పవచ్చు. మృణాల్ గ్లామర్ రోల్స్ లో కూడా అద్భుతంగా నటించగలరు. బాలీవుడ్ బ్యూటీ ఈ సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాకు బిజినెస్ పరంగా కూడా హెల్ప్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అటు తారక్ కు ఇటు కొరటాల శివకు కీలకమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివ ఈ సినిమాకు తుది మెరుగులు దిద్దాడని విదేశాల్లో కూడా ఈ సినిమా షూట్ జరగనుందని సమాచారం అందుతోంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #fans
  • #Jr Ntr
  • #NTR
  • #NTR30
  • #NTR31

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

related news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

3 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

10 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

11 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago

latest news

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

6 hours ago
Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

8 hours ago
Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

12 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version