Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » అందుకే కాజల్.. ఆ భారీ బడ్జెట్ చిత్రం నుండీ తప్పుకుందట..!

అందుకే కాజల్.. ఆ భారీ బడ్జెట్ చిత్రం నుండీ తప్పుకుందట..!

  • June 6, 2019 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందుకే కాజల్..  ఆ భారీ బడ్జెట్ చిత్రం నుండీ తప్పుకుందట..!

తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా కొనసుగుతుంది కాజల్ అగర్వాల్. ఇటీవల ‘సీత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ.. ఆ చిత్రంలో తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఆ సినిమా మాత్రం హిట్టవ్వలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఓ భారీ బడ్జెట్ చిత్రం నుండీ తప్పుకోవడానికి రెడీ అయ్యిందట. ఇప్పటివరకూ ఆ భారీ బడ్జెట్ చిత్రం కోసం కాజల్ చాలా కష్టపడిందట. ఇంతకీ కాజల్ తప్పుకున్న ఆ చిత్రం ఏంటా అని అందరూ చర్చించుకుంటున్నారట. ఆ క్రేజీ చిత్రం మరేదో కాదు ‘ఇండియన్2’ అదేనండీ ‘భారతీయుడు2’.

  • హిప్పీ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సెవెన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా ప్రారంభంలోనే ‘ఇండియన్ 2’ చిత్రం తనకి మంచి పేరు తెచ్చిపెడుతుందని ఎంతో ధీమా వ్యక్తం చేసింది కాజల్. అయితే ఎన్నికల హడావుడితో కమల్ హాసన్ బిజీగా ఉండడంతో ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఎన్నికల హడావిడి పూర్తయినా ‘బిగ్ బాస్3’ పనులతో మళ్ళీ కమల్ బిజీగా ఉంటాడు. ఈ క్రమంలో షూటింగ్ మరింత లేటయ్యే అవకాశం ఉందని కాజల్ అలోచించి ఈ నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Bharateeyudu 2
  • #Indian 2
  • #Kajal Aggarwal
  • #Kamal Haasan

Also Read

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

related news

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Kamal Haasan: కమల్ బర్త్ డే రోజున రజిని ఫ్యాన్స్ కు ట్రీట్!

trending news

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

6 hours ago
Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

7 hours ago
సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

7 hours ago
Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

8 hours ago

latest news

Ranveer Singh: క్షమాపణలు చెప్పిన రణ్ వీర్ సింగ్….! ఇకనైనా వివాదం సద్దుమణుగుతుందా??

3 hours ago
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ‘ఉస్తాద్’ నుంచి మేకింగ్ వీడియో వైరల్……

Mahavatar Narsimha: పాకిస్తాన్ లో ‘మహావతార్ నరసింహ’……!

Venu Swamy: సమంత పెళ్లి….వేణు స్వామికి ఫోన్ కాల్స్…!

4 hours ago
Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version