Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Kalyan Ram, Hari Krishna: హరికృష్ణ మరణం పై మొదటిసారి స్పందించిన కళ్యాణ్ రామ్..!

Kalyan Ram, Hari Krishna: హరికృష్ణ మరణం పై మొదటిసారి స్పందించిన కళ్యాణ్ రామ్..!

  • August 2, 2022 / 10:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram, Hari Krishna: హరికృష్ణ మరణం పై మొదటిసారి  స్పందించిన కళ్యాణ్ రామ్..!

దివంగత నటుడు నందమూరి తారక రామారావు గారికి మూడో సంతానంగా జన్మించారు హరికృష్ణ. ఆయన తండ్రికి రైట్ హ్యాండ్ అన్నట్టు ఉండేవారు. కెరీర్ ప్రారంభంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ నటుడిగా నిలదొక్కుకోలేకపోయారు హరికృష్ణ. అయితే 53 ఏళ్ల వయసులో.. నటుడిగా ఫేడౌట్ అయిపోయాక.. మళ్ళీ హీరోగా నటించి హిట్లు కొట్టిన ఘనత మాత్రం ఈయనకే చెల్లుతుంది. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘సీతయ్య’ వంటి హిట్ చిత్రాల్లో ఆయన నటించారు.

ఆ సినిమాలు అసాధారణ విజయాన్ని నమోదు చేశాయి. దీంతో ఆయన సినిమాలకు డిమాండ్ కూడా పెరిగింది. కానీ తర్వాత ఆయన ఎక్కువ సినిమాల్లో నటించలేదు.ఇదిలా ఉండగా.. ఎవ్వరూ ఊహించని విధంగా హరికృష్ణ గారు ఆగస్టు 29న రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం గురించి మొదటిసారి కళ్యాణ్ రామ్ స్పందించారు. కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ చారిత్రాత్మక అంశంతో ముడి పడి ఉన్న ట్రావెల్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా నేపధ్య సంగీతం అందించిన కీరవాణికి.. యాంకర్ సుమ నుండి ‘టైం ట్రావెల్ చేయాల్సి వస్తే.. ఏ రోజుకి వెళ్లి దేనిని ఆపాలి లేదా మార్చాలి అనుకుంటున్నారు?’ అనే ప్రశ్న ఎదురైంది.

అందుకు కీరవాణి.. ‘నేను 2018 ఆగస్టుకి వెళ్లి హరికృష్ణ గారిని మ్యూజిక్ సిట్టింగ్స్ కి పిలుస్తాను. ‘ఓ రెండు రోజులు నాతోనే ఉండండి’ అని అడుగుతాను.ఆయనకు నేను కంపోజ్ చేసిన ట్యూన్స్ వినడం చాలా ఇష్టం. అప్పుడు ఆయన 29 వ తేదీన జర్నీ చేయరు’ అంటూ చెప్పుకొచ్చారు కీరవాణి. ఆ రకంగా కీరవాణి .. హరికృష్ణ గారి మరణాన్ని ఆపుతాను అన్నట్టు చెప్పుకొచ్చారు. తర్వాత కళ్యాణ్ రామ్.. “నాన్న గారు చనిపోయినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. ఉదయం 5 గంటలకు లేచి బాల్కనీలో కూర్చుని టీ తాగుతున్నాను.

ఆ టైంలో నాకు శివాజీ అనే వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ఆయన నాన్న గారితో ట్రావెల్ చేస్తున్నారు. ఆ రోజు అతను నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఏదో చెప్పబోతున్నాడు. నేను కంగారు పడి ‘ఏం శివాజీ.. ఏమైంది అని అడుగుతున్నాను’ కాల్ కట్ అయిపోయింది. ఇది ఒక సైడ్ జరిగింది.అదే రోజున మా మావయ్య గారి ఫ్యాక్టరీ నుండి ఓ ఎంప్లాయ్ విజయవాడకు వెళ్తున్నారు. ఆయన ఫోన్ చేసి ఫొటోస్ పెట్టారు. అప్పుడు నేను రియాలిటీకి రావడం.. ఆ విషయం అర్థం కావడం జరిగింది” అంటూ కళ్యాణ్ రామ్ అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hari krishna
  • #Kalyan Ram

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

22 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

4 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

4 hours ago
Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

18 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

18 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version