Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Television » Brahmamudi August 4th: అపర్ణముందు కావ్యను ఇరికించి సమస్యలలో నెట్టేసిన స్వప్న!

Brahmamudi August 4th: అపర్ణముందు కావ్యను ఇరికించి సమస్యలలో నెట్టేసిన స్వప్న!

  • August 4, 2023 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi August 4th: అపర్ణముందు కావ్యను ఇరికించి సమస్యలలో నెట్టేసిన స్వప్న!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని బుల్లితెరపై టాప్ రేటింగ్ లో కొనసాగుతున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే స్వప్న వేసుకున్న టాబ్లెట్స్ గురించి రుద్రాన్ని ఆరా తీయడంతో స్వప్న తన చెల్లి కోసం తెచ్చానంటూ కావ్య పై నేరాన్ని మోపుతుంది. తప్పనిసరి పరిస్థితులలో కావ్య కూడా నాకోసమే అని చెబుతుంది. రుద్రాణి రాహుల్ వెళ్ళిపోవడంతో కావ్య తన అక్కను లోపలికి లాకెళ్లిపోతుంది.

ఇప్పుడు మరోసారి నాకు క్లాస్ పీకుతావా అంటూ స్వప్న మాట్లాడుతుంది నన్ను సేవ్ చేసినందుకు నీకు ఒక థాంక్స్ పడేస్తున్నానని చాలా పొగరుగా మాట్లాడుతుంది. స్వప్న ఇలా పొగరుగా మాట్లాడటంతో లేని కడుపున ఉన్నదానిలా సృష్టించి పెళ్లి చేసుకున్నావు నీ పాపంలో నన్ను భాగం చేశావు రేప్పొద్దున వారికి ఈ విషయం తెలిస్తే వారి దృష్టిలో మనం మోసం చేసిన వాళ్ళం ముందుగానే నువ్వు ఈ విషయం వారికి చెబితే క్షమిస్తారు. వాళ్లకు ఈ విషయం చెప్పేమని కావ్య స్వప్నకు చెబుతుంది. దాంతో స్వప్న నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసి ఈ ఇంట్లో నువ్వే రాజ్యమేలుదాం అనుకుంటున్నావా అంటూ పొగరుగా మాట్లాడుతుంది.

నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇప్పటికే వారు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళ పరువు మరింత దిగదార్చవద్దు.నువ్వు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నామనే విషయం వీళ్ళకి తెలిస్తే అమ్మను కూడా తప్పు పడతారు. అమ్మ నిజం చెప్పిన వీళ్లు నమ్మరు అంటూ కావ్య నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. కావ్య ఎంత నెమ్మదిగా మాట్లాడిన స్వప్న చాలా పొగరుగా మాట్లాడటంతో తనకు డెడ్లైన్ పెడుతుంది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను తిరిగి వచ్చేలోపు నువ్వు నీ అంతట నువ్వే వారికి నీకు ప్రెగ్నెన్సీ లేదు అనే విషయం చెప్పాలి లేదంటే నేనే చెబుతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మరోవైపు సేటు సీతారాం ఇద్దరు కృష్ణమూర్తి ఇంటికి వస్తారు. సీతారాం మాట్లాడుతూ పది లక్షల రూపాయలు అడ్వాన్స్ తెచ్చాను మిగతాది మీ ముగ్గురు కూతుర్లు అన్ని సంతకాలు పెట్టిన తర్వాత ఇస్తాను అని చెప్పడంతో అప్పు నిజంగానే ఇంటిని అమ్మేస్తున్నావా నాన్న అంటూ అందరూ బాధపడతారు నాకు మరొక మార్గం లేదు అంటూ కృష్ణమూర్తి సంతకాలు పెట్టబోతున్న సమయంలో కావ్య వస్తుంది. ఆగండి నాన్న ఏంటి ఇంటిని అమ్మేద్దాం అనుకుంటున్నారా ఈ ఇల్లు మీకు ఒక వస్తువులనే కనిపిస్తుందా అంటూ అడుగుతుంది. దాంతో కృష్ణమూర్తి ఎమోషనల్ అవుతారు. ఇంటిలో మనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అలాంటి ఇంటిని ఎలా అమ్ముతారు అంటూ కావ్య అనడంతో ఇంతకుమించి నాకు మరో మార్గం కనిపించలేదని కృష్ణమూర్తి చెబుతారు.

దీంతో కావ్య అప్పు నేనే కడతానని చెబుతుంది. అదేవిధంగా తనతో పాటు తీసుకువచ్చిన 50,000 ను వడ్డీ కిందకు సేటుకు ఇచ్చేస్తుంది మరో ఆరు నెలలలో అప్పును తీర్చేస్తానని చెబుతుంది. ఇక వారు వెళ్లిపోయిన తర్వాత కావ్య చేసిన సహాయానికి కనకం దంపతులు ఎమోషనల్ అవుతారు ఇక అప్పుడు నీకు ఇంత డబ్బు ఎక్కడిది అక్క అని అడగడంతో మా ఆయన ఇచ్చారు నేను తనకు డిజైన్స్ వేసి ఇవ్వడంతో ఆయన నాకు ఇచ్చారని చెబుతుంది. మరోవైపు స్వప్న నిజంగానే ఇది అనంత పని చేస్తుందా అందరి ముందు నా విషయాన్ని బయట పెడుతుందా అని ఆలోచిస్తూ ఎలాగైనా దాన్ని ఇరికించాలి అని అపర్ణముందు ఫోన్ వచ్చిన రాకపోయినా తన తల్లితో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ..

మీ అవసరాలకి అప్పులు చేసి మా ఇంటి పై పడి ఏడిస్తే ఎలాగా ఇప్పటికే కావ్య రాజ్ నుఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తెచ్చింది. ఇప్పుడు కూడా 50,000 తీసుకువచ్చిందట కదా ఇంకొకసారి నాకు ఇలా ఫోన్ చేయొద్దని నాటకం ఆడుతుంది అది చూసిన అపర్ణ కోపంతో రగిలిపోతుంది. మరోవైపు క్లైంట్స్ ఆఫీసుకు వచ్చి డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని పొగుడుతారు.కావ్యగారు చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడటంతో ఎలా చేస్తారో అనుకున్నాము కానీ తక్కువ బడ్జెట్ లో కూడా ఇలాంటి నగలు ఇవ్వచ్చని నిరూపించారు అంటూ కాంట్రాక్ట్ తనకే ఇస్తారు దాంతో రాజ్ సంతోషపడతారు. రేపు మా ఆడిటర్ తో మాట్లాడి అగ్రిమెంట్ చేసుకుందామని, మీ డిజైనర్ ను కూడా పిలవమని రాజ్ కు కంగ్రాట్స్ చెబుతారు. దీంతో ఈ రోజు (Brahmamudi) ఎపిసోడ్ ముగుస్తుంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

related news

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

trending news

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

44 mins ago
Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

1 hour ago
Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

5 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

6 hours ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

7 hours ago

latest news

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

7 hours ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

7 hours ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

8 hours ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

9 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version