Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

  • July 2, 2026 / 05:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

నేను చిన్నప్పుడు చిన్నసైజు రౌడీనే అని అంటుంటారు కొంతమంది రౌడీలు. ఆ రోజుల్లోనే ఎవరైనా ఏమైనా అంటే ఒక్కొక్కరికి చుక్కలు చూపించేదాన్ని చెబుతుంటారు. మీరు కూడా ఇలాంటి మాటలు వినే ఉంటారు. అయితే ఇదే మాట ఓ హీరోయిన్‌ చెబితే ఆసక్తికరంగా ఉంటుంది కదూ. ఇప్పుడు అదే మాట అంటోంది యువ కథానాయిక కయారు లోహర్‌. తన చిన్నతనంలో జరిగిన ఓ విషయాన్ని ఆమె ఇటీవల చెప్పుకొచ్చింది. అందులో ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Kayadu Lohar

స్కూల్‌కి వెళ్లే రోజుల్లో ఓసారి తనపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని రాయితో కొట్టిందట కయాదు. అయితే ఇప్పుడు ఆ సంఘటనని గుర్తు చేసుకుంటే చాలా వైలంట్‌గా చేసిన పనిలా అనిపిస్తోంది అని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్పింది అనేగా మీ డౌట్‌. ఎదుటి వాళ్లు తప్పు చేసినప్పుడు మౌనంగా అంగీకరించకూడదు అని చెబుతూ ఆ విషయం గురించి చెప్పిందన్నమాట. ఇంతకీ రోజు ఏమైందంటే.. కయాదు పదో తరగతి చదువుతున్నప్పుడు వాళ్ల ఇంటి దగ్గరలో ఉండే ట్యూషన్‌కు వెళ్లేదట.

ఆ ట్యూషన్‌కి వెళ్లే దారిలో కొంతమంది అబ్బాయిలు వేధించేవారు. ఓ రెండు రోజులు చూసి, వదిలేసినా మూడో రోజు భరించలేకపోయిందట. కోపంతో ఆవేశంగా ఒక రాయి తీసుకుని వాళ్లల్లో ఒకరిపై విసిరిందట. అది తగిలిన వ్యక్తి తల నుండి రక్తం కారిందట. దీంతో అక్కడి నుండి వెంటనే వెళ్లిపోయిందట. అయితే ఆ తర్వాత ఆలోచిస్తే కోపంలో అయినా సరే అవతలి వారిని గాయపరచడం సరికాదని తెలుసుకున్నా అని చెప్పింది.

రీసెంట్‌గా ‘ఫంకీ’ అనే సినిమాతో వచ్చి ఇబ్బందికర ఫలితం అందుకున్న కయాదు.. తన గ్లామర్‌, నటనకు మంచి మార్కులే వేసుకుంది. ఇక నెక్స్ట్సినిమాలు చూస్తే.. ‘ఇమ్మోర్టల్‌’, ‘ఐయామ్‌ గేమ్‌’, నాని ‘ప్యారడైజ్‌’, ‘థారామ్‌’, ‘మంజనాత్తి’ సినిమాలతో తోపాటు సూర్య 48వ సినిమాలోనూ నటిస్తోంది.

 ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kayadu Lohar

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

20 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

20 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

19 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version