Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Yash Car Cost: ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసిన కె.జి.ఎఫ్ హీరో!

Yash Car Cost: ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసిన కె.జి.ఎఫ్ హీరో!

  • June 17, 2023 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash Car Cost: ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసిన కె.జి.ఎఫ్ హీరో!

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలతో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడిగా చేరిపోయాడు యష్. రాఖీ భాయ్ గా అతను తెలుగులో కూడా చాలా ఫేమస్ అయిపోయాడు. కన్నడ హీరోలకు రూ.40 కోట్ల మార్కెట్ ఉంటే గొప్ప అనుకున్న టైంలో ‘కె.జి.ఎఫ్'(సిరీస్) తో రూ.1000 కోట్ల హీరో అయిపోయాడు యష్. ఆ ఒక్క సినిమా ఇతని ఇమేజ్ ను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం అతను సైన్ చేసే ఒక్కో సినిమాకి రూ.70 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు వినికిడి.

కానీ అతన్ని మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసే దర్శకులు కన్నడలో లేరు. ప్రస్తుతం నార్తన్ అనే దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు యష్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఇదిలా ఉండగా.. యష్ లగ్జరీ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే ఉంటుంది. ఖరీదైన విల్లాలు అతని సొంతం అయ్యాయి. అతని భార్య రాధికా పండిట్ కూడా హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.

ఇక ఈ జంట యాడ్స్ లో కూడా నటిస్తూ బాగా సంపాదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. (Yash) యష్ తాజాగా ఓ కొత్త కారు కొనుగోలు చేశాడు. ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ఓ రేంజ్ రోవర్ ను అతను కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. దీని ఖరీదు సుమారు రూ.4 కోట్లు ఉంటుందని అంచనా. యష్ ఇంటి వద్ద ఉన్న కార్ గ్యారేజీలో మరో రెండు ఖరీదైన కార్లు ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇప్పుడు మరో కార్ వచ్చి చేరిందన్న మాట.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #fans
  • #Hero Yash
  • #KGF 2
  • #Yash

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

2 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

3 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

5 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

7 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

8 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

8 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

11 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

1 day ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version