Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » రాకీ భాయ్‌కీ రాహుల్ గాంధీకీ సంబంమేంటి?.. అసలేం జరిగిందంటే..!

రాకీ భాయ్‌కీ రాహుల్ గాంధీకీ సంబంమేంటి?.. అసలేం జరిగిందంటే..!

  • November 5, 2022 / 12:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాకీ భాయ్‌కీ రాహుల్ గాంధీకీ సంబంమేంటి?.. అసలేం జరిగిందంటే..!

విషయం వీక్‌గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్‌లో ఉంటుంది.. మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాలోని ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది.. అసలే అధికారం, పదవి లేక తిరిగి ఫామ్‌లోకి రావడానికి నానా పాట్లు పడుతున్న అగ్రనేత రాహుల్ గాంధీ తన పబ్లిసిటీ వల్ల ఇరకాటంలో పడ్డారు.. తమ సినిమాలోని కంటెంట్‌ని రాహుల్ తన పార్టీ ప్రమోషన్స్, ఎలక్షన్ క్యాంపెయిన్‌తో పాటు వ్యక్తిగత ఎలివేషన్లకు వాడుకుంటున్నారని.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మీద ఎమ్ఆర్‌టీ మ్యూజిక్ సంస్థ కాపీ రైట్ కేసు వేసింది..

రాహుల్ గాంధీ కేంద్రంలో మళ్లీ తమ పార్టీ జెండా ఎగరెయ్యాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.. భారత్ జోడో యాత్ర పేరుతో పార్టీని బలోపేతం చేయడానికి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతున్నారు. ఇటీవల తెలంగాణలోనూ పర్యటించారు. జగ్గా రెడ్డి, రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించారు.. అయితే రాహుల్ ప్రచారాల్లో భాగంగా.. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని వీడియోల్లో ‘కె.జి.యఫ్ 2’ మూవీలోని బ్యాగ్రౌండ్ స్కోర్‌ని బీభత్సంగా వాడేశారు..

వీలు కుదిరినప్పుడల్లా నేపథ్య సంగీతాన్ని వాడడం మొదలెట్టారు.. పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు. యష్ స్క్రీన్ మీద స్లో మోషన్‌‌లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు బీజీఎమ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.. అదే ఇప్పుడు రాహుల్ కొంపముంచింది.. తమ వద్ద నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. ‘కె.జి.యఫ్ 2’ సినిమాలోని బ్యాగ్రౌండ్ స్కోర్ వాడారంటూ ఫిర్యాదు చేసింది ఎమ్ఆర్‌టీ సంస్థ..

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసిన పలు రాహుల్ గాంధీ వీడియోల్లో తాము హక్కులు కొనుకున్న ‘కె.జి.యఫ్ 2’ లోని కంటెంట్‌ని ఫ్రీ కంటెంట్ టైపులో వాడారని.. మార్కెటింగ్, పబ్లిసిటీ కోసం పర్మిషన్, లైసెన్స్ లాంటివి లేకుండా అలా ఎలా వాడతారంటూ కాపీ రైట్ కేస్ వేసింది.. దీని గురించి పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.. వీళ్లు పార్టీ ప్రమోషన్స్ కోసం బీజీఎమ్ వాడితే.. రాహుల్ గాంధీ మీద ఫన్నీ మీమ్స్ చెయ్యడానికి కూడా రాకీ భాయ్ మ్యూజిక్‌నే వాడడం విశేషం..

MRT Music ( #KGF2) files Copy Right Case against videos posted by the Indian National Congress featuring Mr. Rahul Gandhi, for using content without seeking permission/license for marketing and publicity. #MRTMusic #CopyRights pic.twitter.com/YlgFlPf8db

— (@UrsVamsiShekar) November 4, 2022

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF2
  • #Prashant Neel
  • #Rahul Gandhi
  • #Yash

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

11 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

23 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version