Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Collections » Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

  • June 3, 2025 / 06:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లో ఓ అండర్ రేటెడ్ మూవీగా నిలిచింది ‘ఖలేజా'(Khaleja). 2010 అక్టోబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆ టైంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. త్రివిక్రమ్ (Trivikram) – మహేష్ బాబు ‘అతడు’ (Athadu) వంటి కల్ట్ మూవీ తర్వాత ఓ కొత్త పాయింట్ తీసుకుని ‘ఖలేజా’ చేశారు. 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత మహేష్ బాబు నుండి వచ్చిన ఈ సినిమా ఆ టైంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. అయితే టీవీల్లో బాగా చూశారు.

Khaleja Re-Release Collections:

Nag Ashwin Comments on Khaleja Movie

దాదాపు 15 ఏళ్ళ తర్వాత ఈ సినిమాని రీ- రిలీజ్ చేశారు. మే 30 న 4K కి డిజిటలైజ్ చేసి ఈ చిత్రాన్ని రీ- రిలీజ్ చేయడం జరిగింది. అప్పట్లో ప్లాప్ అయినా.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టింది ‘ఖలేజా’. సోమవారం రోజు కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఒకసారి ‘ఖలేజా'(4K) 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!
  • 2 Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!
  • 3 సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?
నైజాం 5.05 cr
సీడెడ్ 0.53 cr
ఉత్తరాంధ్ర 0.84 cr
ఈస్ట్ 0.31 cr
వెస్ట్ 0.38 cr
గుంటూరు 0.52 cr
కృష్ణా 0.47 cr
నెల్లూరు 0.19 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 8.29 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.66 cr
ఓవర్సీస్ 1.21 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.16 cr (షేర్)

కొత్త సినిమాల పోటీగా ఉన్నా సరే ‘ఖలేజా'(4K) రీ- రిలీజ్ లో.. 4 రోజుల్లో ఏకంగా రూ.10.16 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘భైరవం’… 4వ రోజు డౌన్ అయిందిగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Khaleja
  • #Mahesh Babu
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

related news

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

trending news

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

2 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

3 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

5 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

20 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

20 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

1 hour ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

2 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

3 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

5 hours ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version