“క” సినిమాతో సక్సెస్ కంటే ఎక్కువ రెస్పెక్ట్ సంపాదించుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. అతడి నుండి వచ్చిన తాజా చిత్రం “దిల్ రుబా” (Dilruba). విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం విడుదల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే.. పాటలు మంచి హిట్ అవ్వడం, ప్రమోషనల్ కంటెంట్ జనాల్లోకి వెళ్లడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ప్రేక్షకుల్ని ఏస్థాయిలో అలరించిందో చూద్దాం..!! Dilruba Review కథ: సిద్ధు (కిరణ్ అబ్బవరం) ఒకేరోజు […]