Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kichcha Sudeep, Jr NTR: దేవర గ్లింప్స్ పై కిచ్చా సుదీప్ ప్రశంసల వర్షం.. ఏం చెప్పారంటే?

Kichcha Sudeep, Jr NTR: దేవర గ్లింప్స్ పై కిచ్చా సుదీప్ ప్రశంసల వర్షం.. ఏం చెప్పారంటే?

  • January 16, 2024 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kichcha Sudeep, Jr NTR: దేవర గ్లింప్స్ పై కిచ్చా సుదీప్ ప్రశంసల వర్షం.. ఏం చెప్పారంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దేవర గ్లింప్స్ కన్నడ వెర్షన్ కు 2.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇతర భాషల్లో సైతం దేవర గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతితి తెలిసిందే. దేవర మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. త్వరలో దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమా తెరకెక్కుతుండగా అనిరుధ్ ఈ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్లు ఇచ్చారని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది. దేవర కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.

త్వరలో దేవర చివరి షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. కన్నడ స్టార్ హీరో (Kichcha Sudeep) కిచ్చా సుదీప్ కు దేవర గ్లింప్స్ గురించి ప్రశ్న ఎదురు కాగా దేవర గ్లింప్స్ చూశానని ఎపిటోమ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకొచ్చారు. కిచ్చా సుదీప్ దేవర గ్లింప్స్ గురించి పాజిటివ్ గా రియాక్ట్ కావడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. దేవర సినిమా వేరే లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ కోసమే ఏడాది సమయం కేటాయించారు.

దేవర1 ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుండగా ఈ సినిమా రిలీజ్ తర్వాత దేవర2 మూవీ షూట్ కు సంబంధించి ఆసక్తికర అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #Kichcha Sudeep

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

5 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

6 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

14 hours ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

14 hours ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

1 day ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version