Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » రంజాన్ కానుకగా జూన్ 7న “కిల్లర్” భారీ విడుదల..!!

రంజాన్ కానుకగా జూన్ 7న “కిల్లర్” భారీ విడుదల..!!

  • June 1, 2019 / 06:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రంజాన్ కానుకగా జూన్ 7న “కిల్లర్” భారీ విడుదల..!!

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అషిమా క‌థానాయిక‌ గా నటిస్తుంది. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగ విజయ్ ఆంటోనీ, అర్జున్ ల కలయికగా తో వస్తున్న ఈ సినిమా కి భారీ డిమాండ్ ఏర్పడింది.. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ పొందగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రంజాన్ కానుకగా జూన్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది..

  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ , హీరో విజయ్ ఆంటోనీ లు నటించిన కిల్లర్ చిత్రానికి తెలుగులో మంచి బిజినెస్ జరిగింది.. ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి.. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. సెన్సార్ పూర్తయ్యింది.. జూన్ 7 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం.. అన్నారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andrew Louis
  • #arjun sarja
  • #Diya Movies banner
  • #Killer
  • #Pradeep

Also Read

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

related news

trending news

3 hours ago
Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

4 hours ago
Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

4 hours ago
K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

4 hours ago
Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

5 hours ago

latest news

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

1 day ago
K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version