Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Kishkindhapuri Collections: స్టడీగా రాణిస్తున్న ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: స్టడీగా రాణిస్తున్న ‘కిష్కింధపురి’

  • September 19, 2025 / 08:38 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kishkindhapuri Collections: స్టడీగా రాణిస్తున్న ‘కిష్కింధపురి’

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) కాంబినేషన్లో ‘రాక్షసుడు’ తర్వాత రూపొందిన చిత్రం ‘కిష్కింధపురి'(Kishkindhapuri). ఇదొక హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి ఈ సినిమాకు దర్శకుడు. టీజర్, ట్రైలర్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు.సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి 2 రోజుల ముందు నుండే ప్రీమియర్స్ వేశారు.

Kishkindhapuri Collections

kishkindapuri trailer review

వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది ‘కిష్కింధపురి’ (Kishkindhapuri) మొదటి రోజును మించి రెండో రోజు, రెండో రోజుని మించి మూడో రోజు ఈ సినిమా కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుంది.కానీ కొంచెం ప్రమోషన్ చేస్తే.. మరింతగా జనాలకు సినిమాని చేరువయ్యేలా చేసినట్టు అవుతుంది.పైగా 2వ వీకెండ్ కు సరైన సినిమా లేదు కాబట్టి.. ‘కిష్కింధపురి’ కి క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  3.38 cr
సీడెడ్  0.70 cr
ఆంధ్ర(టోటల్)  3.54 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)  7.62 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.43 cr
ఓవర్సీస్  0.54 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  8.59 cr (షేర్)

‘కిష్కింధపురి’ (Kishkindhapuri) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజుల్లో ఈ సినిమాకి రూ.8.59 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా రూ.14.50 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.2.41 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ ‘మిరాయ్’ కి కూడా సూపర్ హిట్ టాక్ రావడం వల్ల ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్ పై కొంత ప్రభావం అయితే పడింది.అందువల్ల వీక్ డేస్ లో కష్టపడాల్సి వస్తుంది. కానీ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి కాబట్టి.. 2వ వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.

6 వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘మిరాయ్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama
  • #Bellamkonda Sai Srinivas
  • #Kishkindhapuri
  • #Kishkindhapuri boxoffice
  • #Kishkindhapuri collections

Also Read

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

related news

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

trending news

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

2 hours ago
Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

2 hours ago
Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

14 hours ago
Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

15 hours ago
Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

19 hours ago

latest news

Baahubali The Epic: మహేష్‌ సినిమా ఆపేసి.. కొత్త సినిమాలా ప్లాన్‌ చేసి.. బడా ‘బాహబలి’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కష్టాలివీ!

Baahubali The Epic: మహేష్‌ సినిమా ఆపేసి.. కొత్త సినిమాలా ప్లాన్‌ చేసి.. బడా ‘బాహబలి’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కష్టాలివీ!

17 mins ago
తన రూట్‌ వదిలి.. నితిన్‌ని పట్టి.. కొత్త సినిమా ఓకే చేసిన హారర్‌ స్పెషలిస్ట్‌

తన రూట్‌ వదిలి.. నితిన్‌ని పట్టి.. కొత్త సినిమా ఓకే చేసిన హారర్‌ స్పెషలిస్ట్‌

49 mins ago
Sreeleela: అనుష్క కాదు.. జేజెమ్మ శ్రీలీల అట.. వర్కౌట్ అవుతుందా?

Sreeleela: అనుష్క కాదు.. జేజెమ్మ శ్రీలీల అట.. వర్కౌట్ అవుతుందా?

50 mins ago
Vishnu Vishal: ఆయన కోసం రవితేజ వెనక్కి.. రవితేజ కోసం ఈయన వెనక్కి.. బాగుంది కదా ప్రేమ!

Vishnu Vishal: ఆయన కోసం రవితేజ వెనక్కి.. రవితేజ కోసం ఈయన వెనక్కి.. బాగుంది కదా ప్రేమ!

58 mins ago
Prabhas: డార్లింగ్ వాయిస్ ఏంటి ఇలా అయిపోయింది.. అందుకే సందీప్ ఏఐ వాడాడా?

Prabhas: డార్లింగ్ వాయిస్ ఏంటి ఇలా అయిపోయింది.. అందుకే సందీప్ ఏఐ వాడాడా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version