Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » ‘క్రాక్’ 22 డేస్ కలెక్షన్స్..!

‘క్రాక్’ 22 డేస్ కలెక్షన్స్..!

  • February 1, 2021 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘క్రాక్’ 22 డేస్ కలెక్షన్స్..!

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘క్రాక్’ చిత్రం 22 వ రోజున కూడా మంచి కలెక్షన్లను రాబట్టి డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది. 22వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 0.39 కోట్ల వరకూ షేర్ ను రాబట్టడం విశేషం. 3 వారాలు పూర్తయినా ఇంకా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతుండడంతో ట్రేడ్ సైతం షాక్ కు గురవ్వుతోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సరస్వతి ఫిలిమ్స్ డివిజన్’ బ్యానర్ పై బి.మధు నిర్మించగా తమన్ సంగీతం అందించాడు. అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. డబుల్ బ్లాక్ బస్టర్ గా కూడా నిలవడం విశేషం. 3 ఏళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి బ్లాక్ ‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత `క్రాక్` చిత్రంతో రవితేజ -గోపీచంద్ లు హ్యాట్రిక్ ను కూడా కంప్లీట్ చేశారు.

ఇక ‘క్రాక్’ చిత్రం 22 రోజుల కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  11.61 cr
సీడెడ్   5.94 cr
ఉత్తరాంధ్ర   4.08 cr
ఈస్ట్   3.16 cr
వెస్ట్   2.35 cr
కృష్ణా   2.28 cr
గుంటూరు   2.66 cr
నెల్లూరు   1.72 cr
ఏపీ+తెలంగాణ టోటల్  33.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   1.65 cr
ఓవర్సీస్   0.78 cr
టోటల్ వరల్డ్ వైడ్ :  36.23 cr

‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 22 రోజులకు గాను ఈ చిత్రం 36.23 కోట్ల షేర్ ను రాబట్టింది. 50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకూ ఈ చిత్రం కొన్న బయ్యర్లు 18.23 కోట్ల లాభాలను దక్కించుకున్నారు.అంటే డబుల్ ప్రాఫిట్స్ అన్న మాట.

Click Here To Read Movie Review

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand malineni
  • #Krack Movie
  • #Krack Movie Review
  • #Krack Review
  • #Ravi teja

Also Read

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

related news

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Bella Bella Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. ఆషిక అందాల డామినేషన్..!

Bella Bella Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. ఆషిక అందాల డామినేషన్..!

Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

trending news

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

8 hours ago
Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

10 hours ago
“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

10 hours ago
Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

1 day ago

latest news

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

6 hours ago
Akshaye Khanna: సౌత్ మీద కన్నేసిన బాలీవుడ్ స్టార్.. బాబీ, సైఫ్ తర్వాత ఆయనే టార్గెట్!

Akshaye Khanna: సౌత్ మీద కన్నేసిన బాలీవుడ్ స్టార్.. బాబీ, సైఫ్ తర్వాత ఆయనే టార్గెట్!

7 hours ago
Ravi Teja: వరుస దెబ్బలతో విలవిల.. ఆ సెంటిమెంట్ ఒక్కటే దిక్కు!

Ravi Teja: వరుస దెబ్బలతో విలవిల.. ఆ సెంటిమెంట్ ఒక్కటే దిక్కు!

7 hours ago
Vishwak Sen: ఫ్లాప్ డైరెక్టర్ తో సీక్రెట్ సినిమా.. విశ్వక్ రిస్క్ చేస్తున్నాడా?

Vishwak Sen: ఫ్లాప్ డైరెక్టర్ తో సీక్రెట్ సినిమా.. విశ్వక్ రిస్క్ చేస్తున్నాడా?

15 hours ago
Smita: వెంకటేష్ హిట్టు సినిమా వల్లే నటనకు గుడ్ బై

Smita: వెంకటేష్ హిట్టు సినిమా వల్లే నటనకు గుడ్ బై

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version