Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నా కధలు ఎలా పుడతాయి అంటే…..!!

నా కధలు ఎలా పుడతాయి అంటే…..!!

  • January 23, 2017 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా కధలు ఎలా పుడతాయి అంటే…..!!

టాలీవుడ్ ట్యాలెంటెడ్ దర్శకుల్లో జాగర్ల మూడి క్రిష్ ఒకడు….అనడంలో ఏమాత్రం సందేహం లేదు…అయితే అదే క్రమంలో సక్సెస్ రేట్ విషయంలో కాస్త వెనుక బడ్డాడు క్రిష్. ఇదిలా ఉంటే క్రిష్ తీసినవి కేవలం కొన్ని సినిమాలే అయినా…టాలీవుడ్ లెజెండ్, లయన్ అయినటువంటి నందమూరి బాలయ్య 100వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కొట్టేసాడు…..అంతేకాకుండా ఆ సినిమాతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు..ఇదిలా ఉంటే తన కధల గురించి….తన కధల పుట్టుక గురించి క్రిష్ ఏమంటున్నాడు అంటే…నా కధ ఇలా పుడుతుంది అని అంటున్నాడు క్రిష్…ఏ కధ ఎలా పుట్టిందో చెప్పే క్రమంలో తన సినిమాల కధల గురించి క్రిష్ మాటల్లో విందాం రండి….అసలు గమ్యం కధ ఎలా పుట్టింది అంటే….అప్పటి ప్రభుత్వం-నక్సల్స్ మధ్య చర్చలు తనకు స్పూర్తిని ఇచ్చాయట. అయితే ఆ సినిమా ఎంత సక్సెస్ అవుతుంది అన్నది ఆలోచించలేదు.

అప్పటికి ఆ కథ చెప్పాలని బలంగా కోరుకున్నాను. సినిమా తీశాను అంటున్నాడు క్రిష్…ఇక అదే క్రమంలో ‘వేదం’ కథకు ముంబయి దాడులు కథా వస్తువు అయ్యాయి. ఉగ్రవాదులు ఆసుపత్రి మీద దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాను. మన చుట్టూ ఉండే మనుషుల్లోంచి పాత్రలు తీసుకున్నాను అంటున్నాడు క్రిష్. ఇక అదే క్రమంలో ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాకు సురభి నాటకాలే స్ఫూర్తి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు సురభి వాళ్లకు స్థలం కేటాయించారు. ఆ చిన్న ఉదాహరణే కధగా తయారయ్యేందుకు ఊపిరి పోసిందట. ఇక కంచే విషయానికి వస్తే కంచె సినిమాకు రాష్ట్ర విభజన నేపథ్యమైంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. మనుషులుగా కలిసుండాలనే నేపథ్యంలో ఈ కధ రాసుకున్నట్లు తెలిపాడు……ఇక  సరికొత్త చరిత్రకు కారణం అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి కోటి లింగాల దగ్గర నాణేల ప్రదర్శన ఊపిరి పోసిందట….ఇలా తన కధలను, సినిమాలను గూర్చి క్రిష్ తన మనసులోనూ మాటను మీడియాకు పంచుకున్నాడు….

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish Jagarlamudi
  • #Gautamiputra Satakarni Movie
  • #kanche movie
  • #Krish
  • #Krishnam Vande Jagadgurum Movie

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

18 mins ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

3 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

20 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

20 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version