Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kushboo: అలా చేస్తే మీరేమీ తగ్గిపోరు.. మన్సూర్ పై ఖుష్బూ కామెంట్స్ వైరల్!

Kushboo: అలా చేస్తే మీరేమీ తగ్గిపోరు.. మన్సూర్ పై ఖుష్బూ కామెంట్స్ వైరల్!

  • November 23, 2023 / 09:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushboo: అలా చేస్తే మీరేమీ తగ్గిపోరు.. మన్సూర్ పై ఖుష్బూ కామెంట్స్ వైరల్!

మన్సూర్ అలీ ఖాన్ ఈ మధ్య కాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. లియో సినిమాలో కీలక పాత్రలో నటించిన ఈ నటుడు త్రిషపై చేసిన కామెంట్ల విషయంలో క్షమాపణలు చెప్పకపోగా త్రిషపై పరువు నష్టం దావా వేస్తానని మన్సూర్ కామెంట్లు చేశారు. అయితే మన్సూర్ కామెంట్ల విషయంలో ఖుష్బూ ఒకింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మన్సూర్ లాంటి వ్యక్తులు పక్కవాళ్లు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తారని ఖుష్బూ అన్నారు.

ఇతరుల తప్పులను చూపిస్తూ తాము చేసినదాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారని ఖుష్బూ అభిప్రాయం వ్యక్తం చేశారు. మన్సూర్ ఇతరులను వేలెత్తి చూపేముందు మిమ్మల్ని మీరు చూసుకోవాలని కామెంట్లు చేశారు. మీరు స్త్రీలను ఎంతగా ద్వేషిస్తారో మీ అహంకార వైఖరి తెలియజేస్తుందని ఖుష్బూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్షమించండి.. ఈ వివాదం నుంచి మీరు బయటపడలేరని ఆమె అన్నారు.

క్షమాపణలు చెప్పడంతో మీరేమీ తగ్గిపోరని క్షమాపణలు చెబితే మీ ఇంట్లో ఉండే మహిళలకు గౌరవం ఇచ్చినట్టు అవుతుందని ఖుష్బూ కామెంట్లు చేశారు. సినిమాలలో పోషించిన పాత్రలనే మీరు రియల్ లైఫ్ లో కూడా ఫాలో అవుతున్నట్టు ఉన్నారని ఖుష్బూ అన్నారు. మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తుందంటూ ఖుష్బూ ట్వీట్ చేయడం గమనార్హం. ఖుష్బూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఖుష్బూ (Kushboo) కామెంట్ల గురించి మన్సూర్ అలీ ఖాన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఖుష్బూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు జబర్దస్త్ షోకు ఖుష్బూ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఖుష్బూ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఖుష్బూ రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. భాషతో సంబంధం లేకుండా ఖుష్బూ సత్తా చాటుతున్నారు. ఖుష్బూ ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kushboo
  • #Mansoor Ali Khan

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

1 hour ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

22 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

23 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version