Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Kushitha Kallapu: లిప్ కిస్ సీన్ పై కుషిత షాకింగ్ కామెంట్స్.. ఏం చెప్పారంటే!

Kushitha Kallapu: లిప్ కిస్ సీన్ పై కుషిత షాకింగ్ కామెంట్స్.. ఏం చెప్పారంటే!

  • March 6, 2024 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushitha Kallapu: లిప్ కిస్ సీన్ పై కుషిత షాకింగ్ కామెంట్స్.. ఏం చెప్పారంటే!

కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో  కుషిత కల్లపు ఒకరు. కుషిత కల్లపు బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ తో కలిసి బాబు నెంబర్ వన్ బుల్ షిట్ గాయ్ అనే సినిమాలో నటించగా ఈ నెల 8వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అర్జున్ కళ్యాణ్, కుషిత ఇంటర్వ్యూలు ఇస్తుండగా ఆ ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏదైనా సన్నివేశాన్ని టఫ్ గా ఫీల్ అయ్యారా? అని ప్రశ్న ఎదురు కాగా ఒక సీన్ ను పూల్ లో ప్లాన్ చేయాలని అనుకున్నారని కానీ నేను ఆ సీన్ కు ఒప్పుకోలేదని నాకు భయమేసిందని ఆమె కామెంట్లు చేశారు. ఆ సీన్ పూల్ లో కిస్ సీస్ అని పవన్ కళ్యాణ్ అయితే లిప్ కిస్ సీన్ కు ఓకే అని ఆమె కామెంట్లు చేశారు. కుషిత కల్లపు (Kushitha Kallapu) చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఆలాంటిదని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ ప్రచారంతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ ఎన్నికల తర్వాతే షూటింగ్ లతో బిజీ కానున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ సినిమా (OG Movie) కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (Hari Hara Veera Mallu) హరిహర వీరమల్లు మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది.  (Ustaad Bhagat Singh) ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushita
  • #Kushitha Kallapu
  • #pawan kalyan

Also Read

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

10 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

11 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

18 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

18 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

18 hours ago

latest news

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

4 hours ago
RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

4 hours ago
Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

4 hours ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

19 hours ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version