విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. విషయం ఏంటంటే 2 రోజుల క్రితం సూర్య నటించిన ‘రెట్రో’ (Retro) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు. అతను స్పీచ్ ఇచ్చే క్రమంలో కశ్మీర్లో చోటు చేసుకున్న పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావించాడు. ‘ఈ టెర్రరిస్ట్ నా కొడుకులకి సరైన విద్యను అందించి ఉంటే ఇలాంటి ఘోరాలకు పాల్పడేవారు […]