Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 టాప్ 10 లో నిలిచిన హీరోల లిస్ట్..!

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 టాప్ 10 లో నిలిచిన హీరోల లిస్ట్..!

  • June 2, 2021 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 టాప్ 10 లో నిలిచిన హీరోల లిస్ట్..!

హైదరాబాద్ టైమ్స్ వారు ప్రతీ ఏడాది సమ్మర్ కు మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను విడుదల చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ వివిధ రంగాల్లో ప్రతిభను చాటుతూ జనాలను ఆకర్షిస్తున్న వారి పేర్లతో ఓ సర్వే ను నిర్వహించి.. అందులో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని ఈ లిస్ట్ లో చేరుస్తుంటుంది. ప్రజలను బాగా ఆకర్షించి యాక్టివ్ గా,ఎనర్జీతో కూడుకుని, అలాగే స్ఫూర్తినిచ్చే సెలబ్రిటీలు ఈ లిస్ట్ లో స్థానం దక్కించుకుంటూ ఉంటారు.ప్రతీ ఏడాది 30 మందికి సంబంధించిన లిస్ట్ ను విడుదల చేస్తుంటుంది ఈ సంస్థ.తాజా 2020 సంవత్సరానికి సంబంధించిన లిస్ట్ ను కూడా విడుదల చేసింది. మరి తమ ప్రతిభను చూపి జనాలను ఆకర్షించి ఈ లిస్ట్ లో ప్లేస్ దక్కించుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరు.. వాళ్ళు ఏ స్థానాలు దక్కించుకున్నారు అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) విజయ్ దేవరకొండ :

Another Bollywood Star Actress Go Crazy On Vijay Devarakonda1

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 కి గాను విజయ్ దేవరకొండ నెంబర్ 1 ప్లేస్ ను సొంతం చేసుకున్నాడు. 2018,2019,2020 ఇలా వరుసగా 3 సార్లు నెంబర్ 1 ప్లేస్ ను సొంతం చేసుకున్న ఘనత విజయ్ దేవరకొండకు మాత్రమే దక్కింది.

2) రామ్ :

Movies Rejected By Hero Ram Pothineni1

ఎనర్జిటిక్ స్టార్ రామ్ 2 వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఇతనికి ఫాలోయింగ్ మరింత పెరిగింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు రామ్ మరింతగా దగ్గరయ్యాడు అనే చెప్పాలి.

3) ఎన్టీఆర్ :

మన యంగ్ టైగర్ టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ పై ఇప్పుడు మరింత ఫోకస్ పడింది. ఇతను కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని అంతా భావిస్తున్నారు.

4) చరణ్ :

మన రాంచరణ్ టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకున్నాడు. ‘ధృవ’ ‘రంగస్థలం’ తర్వాత చరణ్ మరింతగా కుర్రకారుని ఆకర్షిస్తున్నాడు. హానెస్ట్ పర్సన్ అంటూ చరణ్ గురించి జనాలు తమ స్పందనను తెలియజేసారు.

5) నాగ శౌర్య :

యంగ్ హీరో నాగ శౌర్య 5 వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ‘డౌన్ టు ఎర్త్ పర్సన్’ అనే ట్యాగ్ ను సంపాదించుకుని ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు నాగ శౌర్య.

6) నాగ చైతన్య :

మన చేయ్.. 6 వ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘వెరీ కూల్ పర్సన్’ అనే విధంగా ఇతను ప్రజాధారణ పొందుతున్నాడు.

7) సందీప్ కిషన్ :

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో సందీప్ కూడా టాప్ 10 లో నిలిచాడు. ఇతను 9వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ‘సెన్సిబుల్ గయ్’ అంటూ యువత ఇతనిని కొనియాడుతున్నారు.

8) నవదీప్ :

15-Navdeep

టాలీవుడ్ నటుడు మరియు ‘బిగ్ బాస్’ గేమ్ ఛేంజర్ అయిన నవదీప్ కూడా టాప్ 10 స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ లో మనోడు తోపు అంటుంది యువత.

9)రానా :

A special story about Rana Daggubati1

మన భల్లాల దేవుడు టాప్ 11 ప్లేస్ ను సంపాదించుకున్నాడు. ‘ఇన్నోవేటివ్ పెర్సన్’ అంటూ ప్రేక్షకులు ఇతని గురించి చెప్పుకొచ్చారు.

ఇదండీ.. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020… 30 మంది లిస్ట్ లో సంపాదించుకున్న హీరోల లిస్ట్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Naga Shaurya
  • #Navdeep
  • #NTR
  • #Ram Charan

Also Read

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

related news

Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Ram Pothineni: అన్నీ టాలెంట్‌లూ ఒకే సినిమాలో.. అసలుకే మోసం రాదు కదా?

Ram Pothineni: అన్నీ టాలెంట్‌లూ ఒకే సినిమాలో.. అసలుకే మోసం రాదు కదా?

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

trending news

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

13 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

13 hours ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

14 hours ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

1 day ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

1 day ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

2 days ago
Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

2 days ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version