Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Focus » మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!

  • December 14, 2021 / 10:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!

తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. ఇప్పుడొస్తున్న పాన్ ఇండియా సినిమాలను బట్టే ఈ విషయం చెప్పడం లేదు. గతంలో ఎన్నో చిత్రాలు విదేశాల్లో అంటే ఓవర్సీస్లో మిలియన్ల కొద్దీ డాలర్ల వర్షం కురిపించాయి. తమిళ,హిందీ,మలయాళం, కన్నడ సినిమాలతో పోటీగా మన తెలుగు సినిమాలు అక్కడ కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే ‘బాహుబలి’ ఆ లెక్కని మరింతగా పెంచింది. ఓవర్సీస్ ప్రేక్షకులు రివ్యూలు చూసే థియేటర్లకు వెళ్తారు అని చాలా మంది చెబుతుంటారు.

ఇటీవల వచ్చిన అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో కూడా ఆ విషయాన్ని చూపించారు. కానీ ఈ మధ్య కాలంలో రివ్యూలతో కూడా సంబంధం లేకుండా ఓవర్సీస్ ప్రేక్షకులు తెలుగు సినిమా పై డాలర్ల వర్షం కురిపిస్తున్నారు. ‘అఖండ’ చిత్రం నిన్నటితో $1మిలియన్ మార్క్ ను అందుకుంది. నిజానికి ఈ చిత్రానికి గొప్ప రివ్యూలు ఏమీ రాలేదు. ఇక బోయపాటి శ్రీను సినిమాలకి అక్కడ మార్కెట్ కూడా లేదు.

అయినప్పటికీ ‘అఖండ’ ఆ ఫీట్ ను సాధించింది. ఈ విషయాలను పక్కన పెట్టేసి ఇప్పటివరకు ఓవర్సీస్ లో $1 మిలియన్ అందుకున్న హీరోల సినిమాలు ఏంట? ఒక్కో హీరోకి ఎన్నేసి 1 మిలియన్ సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

1)మహేష్ బాబు : ఓవర్సీస్ లో మహేష్ తిరుగులేని రారాజు అని చెప్పొచ్చు. టాక్ తో సంబంధం లేకుండా మహేష్ సినిమాలు అక్కడ మిలియన్ల వర్షం కురిపిస్తుంటాయి. మహేష్ ఖాతాలో ఏకంగా 10.. 1 మిలియన్ డాలర్ల సినిమాలు ఉన్నాయి.

2)ఎన్టీఆర్ : మహేష్ తర్వాత ఎన్టీఆర్ నటించిన 6 సినిమాలు అక్కడ 1 మిలియన్ కొట్టాయి.

3)పవన్ కళ్యాణ్ : పవన్ కళ్యాణ్ సినిమాలకి కూడా అక్కడ టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదవుతాయి. ఇప్పటివరకు పవన్ ఖాతాలో 5… 1 మిలియన్ సినిమాలు ఉన్నాయి.

4)నాని :పవన్ లానే నాని ఖాతాలో కూడా ఏకంగా 5… 1 మిలియన్ సినిమాలు ఉన్నాయి.

5)అల్లు అర్జున్ : మన బన్నీకి కూడా అక్కడ 4.. 1 మిలియన్ సినిమాలు ఉన్నాయి.

6)ప్రభాస్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు అక్కడ 3.. 1 మిలియన్ మార్క్ మూవీస్ ఉన్నాయి.

7)విజయ్ దేవరకొండ : రౌడీ బాయ్ విజయ్ కు కూడా అక్కడ 3.. 1 మిలియన్ మార్క్ మూవీస్ ఉన్నాయి.

Another Bollywood Star Actress Go Crazy On Vijay Devarakonda1

8)వరుణ్ తేజ్ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా, తొలిప్రేమ,ఎఫ్2 చిత్రాలు అక్కడ 1 మిలియన్ కొట్టాయి. ఇతనికి ఖాతాలో కూడా 3 ఉన్నాయి.

9)రాంచరణ్ : చరణ్ నటించిన రెండు సినిమాలు అక్కడ 1 మిలియన్ కొట్టాయి.

10)చిరంజీవి : మెగాస్టార్ అకౌంట్ లో కూడా అక్కడ 2.. 1 మిలియన్ మూవీస్ ఉన్నాయి.

11)నాగార్జున : నాగార్జున కి కూడా అక్కడ 2.. 1 మిలియన్ మూవీస్ ఉన్నాయి.

12)వెంకటేష్ : మన వెంకీమామకి కూడా అక్కడ 2… 1 మిలియన్ మూవీస్ ఉన్నాయి. అయితే అవి రెండు మల్టీస్టారర్లే..!

13) నందమూరి బాలకృష్ణ : ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ‘అఖండ’ వంటి చిత్రాలతో అక్కడ 1 మిలియన్ కొట్టాడు బాలయ్య. ఇతని ఖాతాలో 2 ఉన్నాయి.

14)నాగ చైతన్య : ‘మనం’ ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలతో అక్కడ 1 మిలియన్ కొట్టాడు చైతన్య.

15)నితిన్ : నితిన్ ఖాతాలో 2.. 1 మిలియన్ మూవీ ఉంది. ‘భీష్మ’ అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల మిస్ అయ్యింది.

23-Nithiin

16)అఖిల్ : అఖిల్ ఖాతాలో కూడా 1 మిలియన్ మూవీ ఉంది.

17) నవీన్ పోలిశెట్టి : ‘జాతి రత్నాలు’ తో నవీన్ పోలిశెట్టి కూడా 1మిలియన్ క్లబ్ లో జాయిన్ అయ్యాడు.

సాయి తేజ్,రవితేజ,గోపీచంద్ వంటి హీరోలకి మాత్రం ఇంకా 1 మిలియన్ మార్క్ మూవీస్ దక్కలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #mahesh
  • #nagarjuna
  • #Nani

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

23 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

23 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

1 day ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

2 days ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

2 days ago

latest news

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

17 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

18 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

18 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

19 hours ago
Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version