Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Mad Square: మ్యాడ్ స్క్వేర్ విజయంలో ఒక్క మైనస్ ఎలిమెంట్!

Mad Square: మ్యాడ్ స్క్వేర్ విజయంలో ఒక్క మైనస్ ఎలిమెంట్!

  • March 31, 2025 / 02:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mad Square: మ్యాడ్ స్క్వేర్ విజయంలో ఒక్క మైనస్ ఎలిమెంట్!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చి 28న విడుదలై మంచి హిట్ టాక్‌ను సంపాదించుకుంది. మ్యాడ్ (MAD)  సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్(Sangeeth Shobhan) , నార్నే నితిన్ (Narne Nithin) , రామ్ నితిన్ (Ram Nithin)  ముగ్గురు హీరోలు మరోసారి తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. కల్యాణ్ శంకర్ (Kalyan Shankar) దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 37 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఆశ్చర్య పరిచింది.

Mad Square

Mad Square hit but one thing missed the mark

కథ, కామెడీ, నటుల పెర్ఫార్మెన్స్ అన్నీ బాగానే ఉన్నా, ప్రేక్షకుల అభిప్రాయంలో ఒక ప్రధానమైన మైనస్ పాయింట్ వినిపిస్తోంది. అదే సంగీతం. ఈసారి భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) ఇచ్చిన పాటలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ముందుగా రిలీజ్ చేసిన స్వాతి రెడ్డి సాంగ్ మాత్రమే ఒక మేర క్రేజ్ తెచ్చుకోగా, మిగతా పాటలు పెద్దగా గుర్తుండిపోలేదు. యూత్ సినిమాల్లో పాటలు పెద్ద హైలైట్ కావాల్సిన సమయంలో ఇది కొద్దిగా ఫ్లాట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొత్త పాయింట్లు లాగుతున్న సునీల్‌.. ‘హత్య’ డబ్బులు వారివేనంటూ..!
  • 2 కన్నప్పలో రజినీకాంత్ ఎందుకు లేరంటే..!
  • 3 సినిమా ఆగిపోయినప్పుడు చనిపోదాం అనుకున్నా: పొలిమేర దర్శకుడు!

MAD Square Movie Review and Rating

ఇక తమన్ (S.S.Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే కూడా మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ముఖ్యమైన సన్నివేశాల్లో కూడా మ్యూజిక్ సపోర్ట్ బలంగా లేదనే కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొదటి పార్ట్ మ్యాడ్ లో మ్యూజిక్ ఒక కీ హైలైట్ అయితే, సీక్వెల్ లో మాత్రం ఆ ఇంపాక్ట్ రిపీట్ కాలేదు అన్నదే వాస్తవం. ఈ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌లపై హారిక, సాయి సౌజన్య నిర్మించారు.

MAD Square Movie Review and Rating

నాగవంశీ (Suryadevara Naga Vamsi) సమర్పణలో వచ్చిన ఈ చిత్రం మంచి నాటకీయత, హాస్యం కలగలిపిన మిక్స్‌తో థియేటర్లలో సెలబ్రేషన్స్ మూడ్‌ను తీసుకొచ్చింది. మురళీధర్ గౌడ్ (Muralidhar Goud) , ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) , రఘుబాబు (Raghu Babu), సత్యం రాజేష్ (Satyam Rajesh), అనూష కురివిళ్ల వంటి నటులు బాగా ఇమిడిపోయారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, మ్యూజిక్ విభాగంలో చిన్న తేడా ఉన్నా మ్యాడ్ స్క్వేర్ యువ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మంచి వినోదాన్ని అందిస్తోంది. మరి మళ్లీ మ్యూజిక్ ట్యూన్ చేసే టైమ్ వస్తుందా? లేక వసూళ్లే సినిమా సక్సెస్‌ను డిఫైన్ చేస్తాయా అనేది చూడాలి.

స్టార్ కాంబో ఫెయిల్‌.. రష్మిక కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ డిజాస్టరేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Shankar
  • #Mad Square
  • #Narne Nithin
  • #Ram Nithin
  • #Sangeeth Shobhan

Also Read

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

related news

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Actress Savitri: 90 వ జయంతి సందర్భంగా “మహానటి మనస్తత్వం గురించి”

Actress Savitri: 90 వ జయంతి సందర్భంగా “మహానటి మనస్తత్వం గురించి”

Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

trending news

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

39 mins ago
‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

1 hour ago
Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

2 hours ago
Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

4 hours ago
Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

20 hours ago

latest news

Dharma Mahesh: జిస్మత్ మండీని ప్రారంభించిన నటుడు ధర్మ మహేష్

Dharma Mahesh: జిస్మత్ మండీని ప్రారంభించిన నటుడు ధర్మ మహేష్

5 hours ago
Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

21 hours ago
Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

22 hours ago
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version