Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » MAD Square Collections: వీకెండుకే బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉందిగా..!

MAD Square Collections: వీకెండుకే బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉందిగా..!

  • March 30, 2025 / 05:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

MAD Square Collections: వీకెండుకే  బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉందిగా..!

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్..లు హీరోలుగా రూపొందిన ‘మ్యాడ్’ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందింది. మొదటి నుండి దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ప్రోమోస్ వంటివి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. దీంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రియాంక జవాల్కర్, రెబా మోనికా జాన్ కూడా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేయడం కూడా అట్రాక్షన్ అని చెప్పాలి.

Mad Square Collections:

Mad Square Movie First Review

ఇక మార్చి 28న రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో కథ పెద్దగా లేకపోయినా కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందని ఆడియన్స్ తెలిపారు. దీంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మ్యాడ్ స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాబిన్ హుడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఎల్2 – ఎంపురాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 4.94 cr
సీడెడ్ 1.18 cr
ఉత్తరాంధ్ర 1.14 cr
ఈస్ట్ 0.74 cr
వెస్ట్ 0.38 cr
గుంటూరు 0.82 cr
కృష్ణా 0.53 cr
నెల్లూరు 0.32 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 10.29 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.02 cr
ఓవర్సీస్ 4.22 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 15.29 కోట్లు(షేర్)

‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాకు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.15.29 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.71 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా రూ.28 కోట్లు కొల్లగొట్టింది.

కెరీర్‌ గురించి రష్మిక మందన సూపర్‌ క్లారిటీ.. అందరూ ఇలా అనుకుంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mad Square
  • #Mad Square Collections

Also Read

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

related news

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

trending news

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 mins ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

17 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

18 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

19 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

20 hours ago

latest news

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

17 hours ago
Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

19 hours ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

19 hours ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version