Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » దసరాకు తలపడనున్న మహేష్, పవన్ కళ్యాణ్ చిత్రాలు

దసరాకు తలపడనున్న మహేష్, పవన్ కళ్యాణ్ చిత్రాలు

  • January 16, 2017 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దసరాకు తలపడనున్న మహేష్, పవన్ కళ్యాణ్ చిత్రాలు

ఆరోగ్యవంతమైన పోటీ ఉంటే ఏ రంగమైనా ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అటువంటి పోటీ నడుస్తోంది. సంక్రాంతికి స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ తమ చిత్రాలతో బరిలోకి దిగి విజయాలను అందుకున్నారు. ఇంతటి పెద్ద వార్ ఈ ఏడాదిలో మరో సారి జరగనుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. వచ్చే దసరా సెలవుల్లో ఈ పోటీ ఉంటుందని చెబుతున్నారు. అప్పుడు థియేటర్లలో రాబోతున్న హీరోలు ఎవరో కాదు .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. సాధారణంగానే వీరి చిత్రాలకు భారీ క్రేజ్ ఉంటుంది. ఈ సారి వారు రాబోతున్నది తమకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకులతో కలిసి కావడంతో వార్ హీట్ పెరుగుతోంది.

ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు చేస్తున్న పవన్.. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయనున్నారు. జల్సా, అత్తారింటికి దారేది హిట్లతో హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న ఈ కాంబోలో మూడో మూవీ దసరాకు రాబోతోంది. మురుగదాస్ డైరక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న మహేష్ బాబు, దీని తర్వాత తనకి శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అను నేను” అనే మూవీ చేయనున్నారు. ఈ చిత్రం మార్చి నుంచి పట్టాలెక్కి దసరాకు రెడీ కానుంది. ఎప్పుడూ పోటీల గురించి పట్టించుకోని వీరిద్దరూ ఒకేసారి వస్తారా?  లేదా … ఒకరి కోసం మరొకరు డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటారో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Attarintiki Daredhi Movie
  • #Director Koratala Siva
  • #Director Trivikram Srinivas
  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 hour ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

11 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

54 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 hour ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version