Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » SSMB29: ఒడిశా కొండల్లోకి SSRMB టీమ్‌.. ఎన్ని రోజులంటే?

SSMB29: ఒడిశా కొండల్లోకి SSRMB టీమ్‌.. ఎన్ని రోజులంటే?

  • March 7, 2025 / 03:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29: ఒడిశా కొండల్లోకి SSRMB టీమ్‌.. ఎన్ని రోజులంటే?

మహేష్‌బాబు (Mahesh Babu)  అభిమానులకు ఈ మధ్య వరుస గుడ్‌ న్యూస్‌లు వస్తున్నాయి. సినిమాకు (SSMB29) సంబంధించి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఓవైపు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రూపొందించిన సెట్‌లో తొలి షెడ్యూల్‌ జరుగుతుండగా, మరోవైపు సినిమా కాస్టింగ్‌ను ఫైనలైజ్‌ చేస్తూ వచ్చారు. ఇప్పుడు రెండో షెడ్యూల్‌ వర్క్‌ను కూడా స్టార్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. తాజాగా సినిమాలో మహేష్‌ పేరు ఒకటి బయటకొచ్చింది. రాజమౌళి   (S. S. Rajamouli)  దర్శకత్వంలో మహేష్‌బాబు – ప్రియాంక చోప్రా (Priyanka Chopra)  – పృథ్వీరాజ్‌ సుకుమార్‌ (Prithviraj Sukumaran)  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న (ఇంకా ఆఖరి రెండు పేర్లు అధికారికం కాదు) కొత్త సినిమా చిత్రీకరణ రెండో షెడ్యూల్‌ ఈ రోజు ఒడిశాలో ప్రారంభమైంది.

SSMB29

Film with Rajamouli is a 15 Year dream of Mahesh Babu

దీని కోసం టీమ్‌ అంతా బుధవారం కొరాపుట్‌కి విమానంలో చేరుకుంది. ఈ క్రమంలో మహేష్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఫొటోలు వైరల్‌ కూడా అయ్యాయి. ప్రస్తుతం టీమ్‌ కొరాపుట్‌కి దగ్గరలోని దేవ్‌మాలి పర్వతంపై బస చేస్తున్నారు. తోలోమాలి, దేవ్‌మాలి, మాచ్‌ఖండ్‌ ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ కోసం ఇప్పటికే రాజమౌళి అండ్‌ టీమ్‌ లొకేషన్లను ఫైనలైజ్‌ చేసింది. తోలోమాలి పర్వతంపై ఇప్పటికే ప్రత్యేక సెట్‌ను రూపొందించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కింగ్స్టన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హీరోయిన్ రుక్సర్ కోపం.. ఎవరిపై?
  • 3 హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన ఎక్స్!

అక్కడే ఈ నెల 28 వరకు షూటింగ్‌ ఉంటుందని సమాచారం. అన్నట్లు తొలి షెడ్యూల్‌లో మహేష్‌ – ప్రియాంకతోపాటు నానా పటేకర్‌ కూడా నటించారు అని సమాచారం. ఈ విషయం ఇలా ఉంచితే సినిమాలో మహేష్‌ బాబు పేరు రుద్ర అని చెబుతున్నారు. అయితే ఇదే పేరు సినిమాకు పెడతారు అని కూడా వార్తలొచ్చినా.. అందుకే నిజం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే పాన్‌ ఇండియా సినిమాను ప్రపంచవ్యాప్తం చేయడానికి ఓ ఇంగ్లిష్‌ పేరు అయితే బాగుంటుంది అని టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది.

కాబట్టి రుద్ర పేరుగా ఉండదు. ఇక గతంలో పుకార్లు వచ్చినట్లు ‘గరుడ’ కూడా కష్టమే అంటున్నారు. ఈ విషయాల్లో క్లారిటీ రావాలంటే రాజమౌళి తన మాండేటరీ ప్రెస్‌మీట్‌ పెట్టాల్సిందే. మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆ ప్రెస్‌ మీట్‌ పెడతారు అంటున్నారు. అయితే దానికి ఇంకా చాలా రోజులుంది. ఈ నేపథ్యంలో రెండో షెడ్యూల్‌ తర్వాత మీడియా ముందుకు వస్తారనే మరో పుకారూ ఉంది.

హరిహర వీరమల్లు.. ఈ రేంజ్ వసూళ్లు సాధ్యమేనా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Prithviraj Sukumaran
  • #Priyanka Chopra
  • #Rajamouli
  • #SSMB29

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

2 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

2 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

4 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

15 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

15 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

16 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

17 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

18 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version