Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు.. ఈ రేంజ్ వసూళ్లు సాధ్యమేనా..?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు.. ఈ రేంజ్ వసూళ్లు సాధ్యమేనా..?

  • March 7, 2025 / 02:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు.. ఈ రేంజ్ వసూళ్లు సాధ్యమేనా..?

టాలీవుడ్‌లో అత్యంత ఎక్కువ కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఒకటి. ఏకంగా ఐదేళ్లుగా వివిధ కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూనే వచ్చింది. మొదట క్రిష్ (Krish Jagarlamudi)  దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రత్నం (AM Rathnam)  కుమారుడు జ్యోతిక్రిష్ణ (Jyothi Krishna ) ఫినిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని, దాన్ని రికవర్ చేసుకోవాలంటే భారీ వసూళ్లు రావాల్సిన అవసరం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

Hari Hara Veera Mallu

Nidhhi Agerwal about Hari Hara Veera Mallu Movie

ఇక మార్చి 28న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ వర్క్ పూర్తిగా కంప్లీట్ కాలేదని, ఆ డేట్‌కు రాబోతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 350 కోట్ల గ్రాస్ సాధించాల్సిన అవసరం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలు వకీల్ సాబ్ (Vakeel Saab), భీమ్లా నాయక్ (Bheemla Nayak) కనీసం 170 కోట్ల వరకు కూడా వెళ్లలేకపోయాయి. ఇక 350 కోట్ల మార్క్ అందుకోవడం పెద్ద సవాల్‌గా మారింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కింగ్స్టన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హీరోయిన్ రుక్సర్ కోపం.. ఎవరిపై?
  • 3 హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన ఎక్స్!

అయితే ఈసారి మాత్రం హరిహర వీరమల్లు పూర్తిగా వేరే జానర్ కావడం స్పెషల్‌గా మారింది. సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవ్వడంతో పాటు, హిందీ మార్కెట్‌పై ఫోకస్ పెంచినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే హవాను సినిమాకు ఉపయోగించుకునేందుకు మేకర్స్ ప్రోమోషన్స్‌ను ప్లాన్ చేస్తున్నారట. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, సినిమా మొదటి రోజే 80-120 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. కానీ అంత ఓపెనింగ్స్ రావాలి అంటే ముందుగా ట్రైలర్ తో పాటు వరుస అప్డేట్స్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేశాయి.

సినిమా సక్సెస్ కావాలంటే కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉండాల్సిందే. హిందీ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే విజువల్ గ్రాండియర్, ట్రైలర్ ఇంపాక్ట్, మ్యూజిక్ అన్నీ హై స్టాండర్డ్‌లో ఉండాలి. ఈ సినిమా మొదటి భాగం హిట్ అయితేనే సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ దొరికే అవకాశం ఉంటుంది. బడ్జెట్ పెరిగిన నేపథ్యంలో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందనేది పవన్ కళ్యాణ్ మార్కెట్‌పై కూడా డిపెండ్ అవుతుంది. రాజకీయంగా పవన్ స్ట్రాంగ్ ఇమేజ్ ఉన్నా, అదే రేంజ్ వసూళ్లకు కన్‌వర్ట్ అవుతుందా అనేది చూడాలి.

ఎన్టీఆర్ సినిమా వల్ల దేవరకొండ సినిమా రిజెక్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

1 hour ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 hour ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

1 hour ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 hours ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 hours ago

latest news

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

5 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

5 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

6 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version