Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » దుబాయ్ లో మహేష్ అండ్ ఫ్యామిలీ సందడి.. ఫోటోలు వైరల్..!

దుబాయ్ లో మహేష్ అండ్ ఫ్యామిలీ సందడి.. ఫోటోలు వైరల్..!

  • January 21, 2021 / 06:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దుబాయ్ లో మహేష్ అండ్ ఫ్యామిలీ సందడి.. ఫోటోలు వైరల్..!

మహేష్ బాబు తన సతీమణి నమ్రతను అలాగే పిల్లలు గౌతమ్, సితారలతో దుబాయ్ కు సడెన్ ట్రిప్ వేసాడు. మహేష్ బాబు తన ఫ్యామిలీని తీసుకుని ఏడాదికి 6సార్లు ఫారిన్ ట్రిప్ లు వేస్తాను అని ఎప్పుడో చెప్పాడు.పైగా ఈ నెల 27నుండీ సర్కారు వారి పాట షూటింగ్ కూడా అక్కడే మొదలుకాబోతుంది. అయితే ఇంత సడెన్ గా మహేష్ అండ్ ఫ్యామిలీ దుబాయ్ ట్రిప్ వెయ్యడం ఏంటా అని ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. మేటర్ ఏంటంటే.. రేపు అనగా జనవరి 22న నమ్రత శిరోద్కర్ పుట్టినరోజు.

రేపటితో నమ్రత 49వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. అందుకే తన భార్య పుట్టినరోజు సెలబ్రేషన్స్ ను ఈసారి దుబాయ్ లో ప్లాన్ చేసాడట మహేష్ బాబు. అనంతరం మహేష్ ఫ్యామిలీ ఇండియాకి తిరిగి వచ్చేస్తారట.కానీ మహేష్ బాబు మాత్రం దుబాయ్ లో జరిగే ‘సర్కారు వారి పాట’ మొదటి షెడ్యూల్లో పాల్గొంటాడని తెలుస్తుంది. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ అలాగే ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ‘శ్రీమంతుడు’ తరువాత మరోసారి మహేష్ సినిమాకి మది సినిమాటోగ్రఫీ అందించబోతున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు డబుల్ రోల్ ప్లే చెయ్యబోతున్నాడు అనే ప్రచారం కూడా జరుగుతుంది.. కానీ అది ఎంత వరకూ నిజమన్నది ఇంకా క్లారిటీ రాలేదు. సరే ఇవన్నీ పక్కన పెట్టేసి.. దుబాయ్ లో సందడి చేస్తున్న మహేష్ ఫ్యామిలీ ఫోటోలను ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautham
  • #Mahesh Babu
  • #namrata
  • #Namrata Shirodkar
  • #sitara

Also Read

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

related news

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Priyanka Chopra: ‘వారణాసి’ బడ్జెట్‌ ఎంత? ప్రియాంక చెప్పకనే అసలు విషయం చెప్పేసిందా?

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

trending news

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

13 mins ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

2 hours ago
Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

19 hours ago
Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

20 hours ago
అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

21 hours ago

latest news

Shraddha Kapoor : రాహుల్ మోడీ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శ్రద్దా కపూర్..?

4 mins ago
The RajaSaab: ‘రాజాసాబ్’ కి అన్యాయం జరుగుతుందా?

1 hour ago
Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

19 hours ago
Venkatesh : ‘నువ్వు నాకు నచ్చావ్’ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కాంబోకి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే..?

Venkatesh : ‘నువ్వు నాకు నచ్చావ్’ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కాంబోకి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే..?

20 hours ago
Varanasi రిలీజ్ టార్గెట్: జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!

Varanasi రిలీజ్ టార్గెట్: జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version