Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu, Allu Arjun: మహేష్ రిజెక్ట్ చేసి బన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన మూడు సినిమాలివే!

Mahesh Babu, Allu Arjun: మహేష్ రిజెక్ట్ చేసి బన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన మూడు సినిమాలివే!

  • June 21, 2024 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Allu Arjun: మహేష్ రిజెక్ట్ చేసి బన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన మూడు సినిమాలివే!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వేగంగా సినిమాల్లో నటించడం కంటే మంచి సినిమాలలో నటించడానికి మహేష్ బాబు ప్రాధాన్యత ఇస్తారు. అయితే మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాలు బన్నీకి (Allu Arjun) బ్లాక్ బస్టర్ హిట్లను అందించాయి. రుద్రమదేవి (Rudramadevi) సినిమాలో గోన గన్నారెడ్డి రోల్ కోసం గుణశేఖర్ (Gunasekhar) మహేష్ బాబును సంప్రదించగా కొన్ని రీజన్స్ వల్ల మహేష్ ఆ రోల్ ను వదులుకున్నారు. అల్లు అర్జున్ ఆ సినిమాలో నటించి బాక్సాఫీస్ వద్ద హిట్ సొంతం చేసుకున్నారు.

అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) సినిమా కథను కూడా త్రివిక్రమ్ (Trivikram) మొదట మహేష్ కు చెప్పగా కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని బన్నీ ఆ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారని తెలుస్తోంది. పుష్ప (Pushpa) సినిమాకు సైతం మహేష్ బాబు ఫస్ట్ ఆప్షన్ కాగా లుక్ మార్చుకోవడానికి ఇష్టపడని మహేష్ ఆ సినిమాను రిజెక్ట్ చేశారు. అయితే బన్నీ పుష్ప ది రైజ్ తో ఏ రేంజ్ హిట్ కొట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మున్నా భయ్యా లేడు.. అయినా బోల్డ్ నెస్ తగ్గలేదు.!
  • 2 'కల్కి 2898 ad'.. సెన్సార్ చేసిన సన్నివేశాలు ఏంటంటే?
  • 3 చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే టైం వచ్చేస్తుందా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం బన్నీ మార్కెట్ పెరగడానికి పుష్ప ది రైజ్ కారణమైంది. వేర్వేరు కారణాల వల్ల పుష్ప ది రూల్ వాయిదా పడినా ఈ ఏడాదే పుష్ప ది రూల్ మూవీ థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ బడ్జెట్ 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. పుష్ప ది రూల్ సినిమా క్వాలిటీ కోసమే మేకర్స్ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారని సమాచారం అందుతోంది.

పుష్ప ది రూల్ (Pushpa 2) సినిమాపై ఇతర భాషల్లో సైతం మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునేలా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Mahesh Babu

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

16 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

45 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version