Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » పరశురామ్ కి కీర్తి సురేష్ ను రిఫర్ చేస్తున్న మహేష్

పరశురామ్ కి కీర్తి సురేష్ ను రిఫర్ చేస్తున్న మహేష్

  • March 26, 2020 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పరశురామ్ కి కీర్తి సురేష్ ను రిఫర్ చేస్తున్న మహేష్

ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అని అడిగితే తెలుగు, తమిళ ప్రేక్షకులు ముక్తకంఠంతో చెప్పే పేరు “కీర్తి సురేష్”. తమిళంలో విజయ్, శివకార్తికేయన్, సూర్య వంటి స్టార్ హీరోలలందరి సరసన కథానాయికగా నటించిన కీర్తిసురేష్.. తెలుగులోనూ నాని, రామ్, పవన్ కళ్యాణ్ ల సరసన నటిస్తూ ఇక్కడ కూడా స్టార్ డమ్ అందుకొంది. ప్రస్తుతం కీర్తి తనకు కావాలంటే తనకు కావాలని యంగ్ హీరోస్ అందరూ క్యూ కడుతున్నారు.

యంగ్ హీరోస్ మాత్రమే కాదు.. ఈ క్యూలో సీనియర్ హీరోస్ కూడా బోలెడుమంది ఉన్నారు. ఇప్పుడు ఈ క్యూలో మహేశ్ బాబు కూడా జాయినయ్యాడు. ముందు అనుకున్న వంశీ పైడిపల్లి ప్రొజెక్ట్ ను పక్కనపెట్టి.. మహేశ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ ను కోరుకొంటున్నాడట మహేశ్.

Mahesh Babu Shows more interest over Keerthy Suresh1

ఇందుమేరకు పరశురామ్ కు ఆల్రెడీ ఆమెను సూచించాడని. ఈ కరోనా కల్లోలం తగ్గాక ఆమెను సైన్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో అజ్ణాతవాసి అనంతరం మరో పెద్ద సినిమా చేయని కీర్తి సురేశ్ కి మహేశ్ ప్రొజెక్ట్ ఒక బూస్టర్ లాంటిది. మరి ఈ బూస్టర్ ను అమ్మడు ఎలా వినియోగించుకుంటుంది అనేది చూడాలి. ఆమె నటించిన “మిస్ ఇండియా” త్వరలోనే విడుదలకానుంది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress keerthy
  • #actress Keerthy Suresh
  • #director Vamsi Paidipally
  • #keerthy suresh
  • #Mahesh Babu

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 hour ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

7 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

16 hours ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

3 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

4 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

5 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

6 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version