మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu). నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా అత్యంత కీలక పాత్ర పోషించారు. ‘షైన్ స్క్రీన్స్’ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ సంస్థలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ వంటివి అన్నీ సినిమాకి పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి. Mana ShankaraVaraprasad Garu […]