Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Mahesh Babu: అనిల్‌ రావిపూడి ఈసారి స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో

Mahesh Babu: అనిల్‌ రావిపూడి ఈసారి స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో

  • May 12, 2021 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: అనిల్‌ రావిపూడి ఈసారి స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో

కొంచెం మాస్‌, కొంచెం క్లాస్‌, కావాల్సినంత వినోదం… ఇవన్నీ కలిస్తే అనిల్‌ రావిపూడి సినిమా. నేపథ్యం ఏదైనా… ఆయన సినిమా ఇలానే ఉంటూ వస్తోంది. అందుకే ప్రేక్షకులు విజయాల్ని అందిస్తూ వస్తున్నారు. ఈ జోరులో అనిల్‌ చూపు ఇప్పుడు క్రికెట్‌ మీద పడిందని టాక్‌. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ అనిల్‌ ఓ కథ సిద్ధం చేసుకున్నారని లేటెస్ట్‌ టాక్‌. అంతేకాదు ఆ సినిమాలో హీరో మహేష్‌బాబు అట. ఇందులో మహేష్‌ కోచ్‌గా కనిపిస్తాడని కూడా వార్తలొస్తున్నాయి.

మహేష్‌ – అనిల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అన్నీ కుదిరితే త్రివిక్రమ్‌ సినిమా తర్వాత కానీ, ఆ తర్వాత మొదలవుతుంది అంటున్న రాజమౌళి సినిమా తర్వాత కానీ అనిల్‌ సినిమా ఉంటుందంటున్నారు. ఇదే విషయమై ఈ మధ్య అనిల్‌ కూడా మాట్లాడుతూ మహేష్‌తో సినిమా కచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే ఆ మధ్య వీరి కలయికలో వచ్చే సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’కి సీక్వెల్‌ అనే పుకార్లూ వచ్చాయి.

అనిల్‌కు సీక్వెల్‌ ఆలోచన లేదట. చేస్తే కొత్త కథో చేద్దాం అని అనుకుంటున్నారట. అందుకే క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా చేద్దామని ఫిక్స్‌ అయ్యారట. ఇప్పటికే ఈ పాయింట్‌ను మహేష్‌కు అనిల్‌ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. ‘ఎఫ్‌ 3’ అయ్యాక అనిల్‌ నందమూరి బాలకృష్ణతో ‘రామారావుగారూ’ అనే సినిమా చేస్తారని టాక్. ఆ తర్వాతే మహేష్‌తో సినిమా ఉంటుందంటున్నారు. ఈలోగా మహేష్‌ త్రివిక్రమ్‌ సినిమా, కుదిరితే రాజమౌళి సినిమా పూర్తి చేసేస్తాడట.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anil
  • #Anil Ravipudi
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB29

Also Read

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

related news

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ వెనుక అసలు నిజాలు..!

trending news

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

3 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

4 hours ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

5 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

5 hours ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

5 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

4 hours ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

5 hours ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

7 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version