Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఫోర్బ్స్ సెలబ్స్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న బన్నీ, ప్రిన్స్, చెర్రీ, ఎన్టీఆర్

ఫోర్బ్స్ సెలబ్స్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న బన్నీ, ప్రిన్స్, చెర్రీ, ఎన్టీఆర్

  • December 23, 2016 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫోర్బ్స్ సెలబ్స్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న బన్నీ, ప్రిన్స్, చెర్రీ, ఎన్టీఆర్

ప్రతి ఏడాది వివిధ అంశాలపై సర్వే నిర్వహించి అందులో ముందువరుసలో నిలిచిన వారి జాబితాను ప్రకటించే ఫోర్బ్స్.. తాజాగా దేశంలోని టాప్100 సెలబ్రిటీల లిస్ట్ ని ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల్లో సెలబ్రిటీలు ట్రెండ్ అయిన తీరును బట్టి ఈ ర్యాంకింగ్స్  వెల్లడించింది. ఈ వందమందిలో టాలీవుడ్ కి చెందిన నలుగురు హీరోలు స్థానం దక్కించుకున్నారు. ఇందులో విశేషము ఏమిటంటే గత నాలుగేళ్లుగా తెలుగుహీరోలందరిలో ముందువరుసలో నిలుస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ని వెనక్కి నెట్టి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దూసుకెళ్లారు.

59 స్థానం సంపాదించి బన్నీ మొదటి ప్లేస్ దక్కించుకోగా, మహేష్ బాబు 37 నుంచి 74 వ రాంక్ కి పడిపోయి రెండో స్థానాన్ని అందుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 86 వ ర్యాంక్ తో మూడో ప్లేస్ లో నిలువగా 89 వ ర్యాంక్ తో నాలుగో స్థానానికి అంకితమయ్యారు. ఈ ఏడాది బన్నీ సరైనోడు తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు, సోషల్ మీడియాలో చురుకుగా ఉండడంతో టాలీవుడ్ సెలబ్స్ లో మొదటి స్థానాన్ని కైవసం  చేసుకున్నారు. దేశవ్యాప్తంగా సెలబ్స్ నంబర్ వన్ స్థానం మాత్రం క్రికెటర్ విరాట్ కోహ్లీ వశమైంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Allu Arjun
  • #Dhruva Movie
  • #janatha garage
  • #Mahesh Babu

Also Read

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

Pawan Kalyan: ‘ఖుషి’ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చేయడం ఆనందాన్ని ఇచ్చింది: ఏ.ఎం.రత్నం

related news

Jr.NTR: పాత వీడియో ఇంత హాట్ టాపిక్ అయ్యిందేంటి!

SSMB29: రాజమౌళి తాజా షెడ్యూల్ ఎక్కడో కన్ఫర్మ్ చేసిన మహేష్!

War 2 Trailer: ఇంకాస్త లేట్ గా వార్ 2 ట్రైలర్

Ram Charan New Look: రాంచరణ్ ‘పెద్ది’ లుక్ పై ఫన్నీ సెటైర్లు.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ పిక్!

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

trending news

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

22 hours ago
Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago
Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

23 hours ago
Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

24 hours ago

latest news

Tanushree Dutta: ప్లీజ్ దయచేసి సాయం చేయండి.. హీరోయిన్ వీడియో వైరల్!

12 mins ago
Varalaxmi Sarathkumar: వరలక్ష్మీకి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?

18 hours ago
Sivakarthikeyan: శివ కార్తికేయన్ సినిమాలో ఇంతమంది హీరోలా?

20 hours ago
Hari Hara Veera Mallu: క్రిష్, జ్యోతి కృష్ణతో పాటు అతను కూడా డైరెక్షన్ చేశాడట..!

21 hours ago
Pawan Kalyan: డైరెక్టర్స్ విషయంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్.. కరెక్టేనా?

Pawan Kalyan: డైరెక్టర్స్ విషయంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్.. కరెక్టేనా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version