Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Ram Charan, Shankar: చరణ్ శంకర్ మూవీలో మరో హీరో!

Ram Charan, Shankar: చరణ్ శంకర్ మూవీలో మరో హీరో!

  • August 26, 2021 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Shankar: చరణ్ శంకర్ మూవీలో మరో హీరో!

చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ప్రముఖ మలయాళీ నటుడు జయరామ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అల వైకుంఠపురములో సినిమాతో జయరామ్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ సినిమాలో సుశాంత్ తండ్రి పాత్రలో జయరామ్ నటించారు. చరణ్ శంకర్ మూవీలో జయరామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది.

మలయాళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయరామ్ ఈ సినిమాలో నటిస్తే బిజినెస్ పరంగా సినిమాకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం.

చరణ్ కెరీర్ లోని హైయెస్ట్ బడ్జెట్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఇతర భాషల నటీనటులు ఈ సినిమాలో ఉండే విధంగా శంకర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. శంకర్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో భాగంగా ఆర్టిస్టుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారని సమాచారం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Dil Raju
  • #Jayaram
  • #Kiara Adavani
  • #Ram Charan

Also Read

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

related news

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

trending news

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

8 hours ago
Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

8 hours ago
సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

9 hours ago
Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

9 hours ago

latest news

Ranveer Singh: క్షమాపణలు చెప్పిన రణ్ వీర్ సింగ్….! ఇకనైనా వివాదం సద్దుమణుగుతుందా??

4 hours ago
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ‘ఉస్తాద్’ నుంచి మేకింగ్ వీడియో వైరల్……

Mahavatar Narsimha: పాకిస్తాన్ లో ‘మహావతార్ నరసింహ’……!

Venu Swamy: సమంత పెళ్లి….వేణు స్వామికి ఫోన్ కాల్స్…!

5 hours ago
Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version