Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Mangalavaram: మంగళవారం మూవీలో పాయల్ పాత్ర వెనుక ట్విస్ట్ ఇదేనా?

Mangalavaram: మంగళవారం మూవీలో పాయల్ పాత్ర వెనుక ట్విస్ట్ ఇదేనా?

  • November 10, 2023 / 08:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mangalavaram: మంగళవారం మూవీలో పాయల్ పాత్ర వెనుక ట్విస్ట్ ఇదేనా?

ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన పాయల్ రాజ్ పుత్ తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు వేయించుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. అయితే పాయల్ రాజ్ పుత్ తర్వాత రోజుల్లో మరిన్ని సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. మంగళవారం సినిమాపైనే పాయల్ ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే పాయల్ రాజ్ పుత్ కు పూర్వ వైభవం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే పాయల్ ఈ సినిమాలో వెరైటీ రోల్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. విచిత్రమైన ట్విస్ట్ ఈ సినిమాకు హైలెట్ కానుందని భోగట్టా. కోరికలు ఎక్కువగా ఉండే అమ్మాయిగా పాయల్ ఈ సినిమాలో కనిపిస్తారని సమాచారం. నవంబర్ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఊరిలో జరిగే ఘోరాలకు పాయల్ కారణమని షాకింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. విరూపాక్ష రేంజ్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందేమో చూడాలి. అజయ్ భూపతి కెరీర్ కు కూడా ఈ సినిమా కీలకమని చెప్పవచ్చు.

మంగళవారం (Mangalavaram) సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి. సాధారణంగా నవంబర్ నెలలో విడుదలైన సినిమాలు ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించవు. అయితే మంగళవారం మూవీ ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాలి. పాయల్ రాజ్ పుత్ భవిష్యత్తు సినిమాలతో సైతం సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Bhupathi
  • #Ajmal Amir
  • #Divya Pillai
  • #Mangalavaram
  • #Nanditha Swetha

Also Read

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

related news

ఘట్టమనేని నుంచి మరో వారసుడు.. ఆ బోల్డ్ డైరెక్టర్ ఎవరు?

ఘట్టమనేని నుంచి మరో వారసుడు.. ఆ బోల్డ్ డైరెక్టర్ ఎవరు?

trending news

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

9 hours ago
Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

9 hours ago
Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

2 days ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

2 days ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

2 days ago

latest news

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

11 hours ago
నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

14 hours ago
Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

1 day ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

1 day ago
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version