Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

  • June 3, 2025 / 12:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

గత కొన్ని వారాలుగా ఇండియన్‌ సినిమాలో వినిపిస్తున్న అతి పెద్ద చర్చ.. వర్కింగ్‌ అవర్స్‌. రోజుకు ఎంతసేపు షూటింగ్‌లో పాల్గొనాలి అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ‘స్పిరిట్‌’ (Spirit) సినిమా నుండి కథానాయిక దీపిక పడుకొణె (Deepika Padukone) తప్పుకుంది అని అంటున్నారు. సినిమా టీమ్‌ నుండి అధికారికంగా ఆమె లేదు అని చెప్పారు తప్ప.. అసలు కారణం చెప్పలేదు. తాజాగా ఈ వర్కింగ్‌ అవర్స్‌ గురించి ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) స్పందించారు.

Mani Ratnam

Mani ratnam about Actors Working Hours

నటీనటులు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటామని డిమాండ్‌ చేయడంలో తప్పు లేదని కుండ బద్దలు కొట్టారాయన. కమల్‌ హాసన్‌  (Kamal Haasan) ‘థగ్‌ లైఫ్’ (Thug Life) సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల మణిరత్నం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి ప్రస్తావన వచ్చింది. దానికి ఆయన ఇది సరైన డిమాండే అంటాను నేను. అలా అడిగే స్థితిలో నటీనటులు ఉన్నందుకు సంతోషిస్తున్నాను అని కూడా చెప్పారు. తన వరకు వస్తే ఒక దర్శకుడిగా నేను ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాను అని చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!
  • 2 Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!
  • 3 సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

Mani Ratnam Unknown and Interesting facts About Bombay Movie

అలా అడగడంలో తప్పే లేదు అని కూడా అన్నారు. అంతేకాదు అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని.. అంగీకరించాలి అని కూడా చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా దీపిక పడుకొణె పేరు, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  పేరు రాలేదు కానీ.. మణిరత్నం సమాధానం ఇప్పుడు ‘స్పిరిట్’ విషయంలో మరో కోణంలో చర్చ జరిగే అవకాశం కల్పించింది.

Unknown and Interesting facts About Bombay Movie

అంత పెద్ద దర్శకుడు, అందులోనూ బాలీవుడ్‌ నటులతో పని చేసిన అనుభవం ఉన్న దర్శకుడు అలా అనడంతో ‘సందీప్‌ వంగా’ స్పిరిట్‌ కరెక్టేనా అనే ప్రశ్న మొదలైంది. తక్కువ సమయం పని చేస్తాను అంటే నచ్చితే సినిమాలోకి తీసుకోవాలి లేదంటే లేదు.. అలా ట్వీట్‌ వార్ ఎందుకు అంటున్నారు. మరోవైపు ‘స్పిరిట్‌’ సినిమా కథను లీకు చేస్తున్నారంటూ సందీప్‌ వంగా చేసిన కామెంట్స్‌ విషయంలోనూ ఫ్యాన్స్‌ కన్సర్న్‌ చూపిస్తున్నారు. సినిమా నచ్చకపోతే వెళ్లిపోవాలి తప్ప ఇలా లీకులేంటి అని కూడా అంటున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mani Ratnam
  • #Spirit
  • #Thug Life

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

17 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

18 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

22 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version