Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

  • June 3, 2025 / 12:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

అక్కినేని నాగార్జున వల్ల ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) వచ్చిందా? అదెలా? టైటిల్ చూస్తూనే అందరి మైండ్లో ఓ కన్ఫ్యూజన్ ఏర్పడటం ఖాయం. కానీ ఇది నిజమే..! ఎలా అంటారా? అయితే ఈ స్టోరీ తెలియాల్సిందే. 2011 డిసెంబర్లో అక్కినేని నాగార్జున హీరోగా ‘రాజన్న’ అనే సినిమా వచ్చింది. దీనికి రాజమౌళి (S. S. Rajamouli) తండ్రి కె.విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) దర్శకుడు. ఆయన డైరెక్షన్ చేశారంటే చాలా మంది తెలియకపోవచ్చు. అంతేకాదు ఈ సినిమా కోసం రాజమౌళి.. 2 యాక్షన్ సీన్స్ కి డైరెక్షన్ కూడా చేయడం జరిగింది.

Nagarjuna , RRR

Nagarjuna Sumanth Funny Comments on His Life

అయితే విజయేంద్రప్రసాద్ ఈ కథ రాసుకున్నప్పుడు.. కొంతమంది హీరోలను సంప్రదించి ఐడియా చెప్పాడట. కానీ ఏ హీరో కూడా ఆసక్తి చూపలేదు. దీంతో రాజమౌళి వద్దకి విజయేంద్ర ప్రసాద్ వెళ్ళి.. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కి నువ్వు డైరెక్షన్ చేస్తానని అనౌన్స్ చేయరా..! ‘అప్పుడు ఎవరైనా సినిమాని నిర్మించడానికి అవకాశం ఉంటుంది’ అని చెప్పారట. అందుకు రాజమౌళి.. ‘అలా చేస్తే.. నేను పరోక్షంగా డైరెక్షన్ చేస్తానని భావించి.. దాన్ని క్యాష్ చేసుకోవడానికి వస్తారేమో.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!
  • 2 మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!
  • 3 R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

కానీ మీ కథని రెస్పెక్ట్ చేస్తారని అనుకోవడం లేదు. అందుకే మీ కథని రెస్పెక్ట్ చేసి ఎవరైనా వస్తే.. అప్పుడు నేను యాక్షన్ ఎపిసోడ్స్ డైరెక్ట్ చేస్తానని చెబుతాను’ అని బదులిచ్చాడట. ‘రాజన్న’ కథ ఓకే చేసే ధైర్యం ఎవరికీ ఉండదు అనే నమ్మకంతో రాజమౌళి అలా చెప్పాడట.కానీ ఒక రోజు సుప్రీత.. విజయేంద్రప్రసాద్ కథ విని ఇంప్రెస్ అయ్యిందట. వెంటనే నాగార్జునకి వినిపించగా.. ఆయన కూడా బాగుందని చెప్పి ఓకే చెప్పేశారట.

Do you know The Link Between Nagarjuna and RRR Movie (1)

అందుకే రాజమౌళి ఈ కథలో యాక్షన్ ఎపిసోడ్స్ ను డైరెక్ట్ చేయడం జరిగింది. అయితే బాక్సాఫీస్ వద్ద ‘రాజన్న’ అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. కానీ ఈ సినిమా వల్ల విజయేంద్ర ప్రసాద్ కి ‘ఆర్.ఆర్.ఆర్’ ఐడియా పుట్టిందట. వెంటనే రాజమౌళికి చెప్పడంతో ఆయన కూడా ఇంప్రెస్ అయ్యి.. డెవలప్మెంట్ స్టార్ట్ చేశారట. ఇద్దరు స్టార్ హీరోలతోనే ఈ కథని తీయాలని రాజమౌళి ముందు నుండి అనుకుంటున్నారట. ఫైనల్ గా అది నెరవేరింది. ‘ఆర్.ఆర్.ఆర్’ తో తెలుగు సినిమాని ఆస్కార్ కూడా వరించింది.

సో నాగార్జున (Nagarjuna) కనుక ఆ రోజు ‘రాజన్న’ ఓకే చేయకపోతే.. ‘ఆర్.ఆర్.ఆర్’ ఉండేది కాదేమో. ‘రాజన్న’ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాల్లో చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. రాంచరణ్ (Ram Charan) – ఎన్టీఆర్ (Jr NTR)..లలో ఉండే లక్షణాలు ‘రాజన్న’ లో నాగార్జున పోషించిన పాత్రలో కూడా కనిపిస్తాయి. అలాగే రెండు సినిమాల్లోనూ ‘మల్లి’ అనే చిన్న పాప పాత్ర చాలా కీలకం. యాక్షన్ బ్లాక్స్ లో కూడా చాలా సిమిలారిటీస్ ను అబ్జర్వ్ చేయొచ్చు.

‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

No Nag No #Rajanna
No Rajanna No RRR
King himself dared and produced
Got the best critics to TFI#Nagarjuna https://t.co/ms5mTjjE7i pic.twitter.com/vt2TQDIPp2

— Nag Mama Rocks (@SravanPk4) June 1, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Rajanna
  • #S. S. Rajamouli

Also Read

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

related news

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

trending news

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

16 hours ago
Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

17 hours ago
Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

17 hours ago
Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

17 hours ago
Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

18 hours ago

latest news

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

20 mins ago
Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

16 hours ago
Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

16 hours ago
Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

16 hours ago
Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version