Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mani Ratnam Vs Shankar: మణిరత్నం vs శంకర్.. ఈసారి డామినేట్ చేసిందెవరు?

Mani Ratnam Vs Shankar: మణిరత్నం vs శంకర్.. ఈసారి డామినేట్ చేసిందెవరు?

  • November 11, 2024 / 09:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mani Ratnam Vs Shankar: మణిరత్నం vs శంకర్.. ఈసారి డామినేట్ చేసిందెవరు?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మణిరత్నం (Mani Ratnam) , శంకర్ కు  (Shankar) దక్షిణాది సినిమాల్లో విపరీతమైన క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ ఇద్దరు దర్శకులకు పటిష్టమైన ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా తెలుగులో తమిళ సినిమాల ప్రభావాన్ని ఈ ఇద్దరూ పెంచారు. రోజా (Roja) , బొంబాయి (Bombay), సఖి, జెంటిల్ మేన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మణిరత్నం, శంకర్ ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు సినీ లవర్స్ కు తమిళ సినిమాలపై ఆసక్తిని రేకెత్తించారు.

Mani Ratnam Vs Shankar:

అయితే, గత కొంతకాలంగా శంకర్ తీస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోవడం లేదు. రీసెంట్ గా వచ్చిన ఇండియన్-2 (Indian 2) భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచింది. పాత కథ, బలహీనమైన విజువల్స్ వంటి అంశాలు ఈ సినిమాను డిజాస్టర్ దిశగా నడిపాయి. మరోవైపు, మణిరత్నం తన సినిమాల్లో కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా పొన్నియన్ సెల్వన్ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గేమ్ ఛేంజర్' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'కన్నప్ప' లో ప్రభాస్ లుక్ ఇదేనా.. వైరల్ అవుతున్న పిక్!
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!

ప్రస్తుతం ఈ ఇద్దరూ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. శంకర్ రామ్ చరణ్ (Ram Charan)  తో కలిసి గేమ్ ఛేంజర్  (Game Changer) చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, మణిరత్నం కమల్ హాసన్ తో (Kamal Haasan)  కలిసి థగ్ లైఫ్ (Thug Life)  ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల టీజర్లు ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు రోజుల క్రితం విడుదలైన థగ్ లైఫ్ టీజర్ ప్రేక్షకులందరిలోనూ అంచనాలు పెంచింది. విశేషమైన క్యాస్టింగ్, విజువల్స్, యాక్షన్ సీన్స్ ఈ టీజర్‌ను ప్రత్యేకంగా నిలిపాయి.

దీనికి సమాంతరంగా రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ టీజర్ కూడా విడుదలైంది. టీజర్ లో చరణ్ క్యారెక్టర్ వైవిధ్యం ఆకట్టుకున్నా, ఆడియన్స్ లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆసక్తి రేకెత్తించలేకపోయింది. కొందరు నెటిజన్లు గేమ్ ఛేంజర్ టీజర్ లో కొత్తదనం లేదని, థగ్ లైఫ్ తో పోల్చి చూస్తూ మణిరత్నం టేకింగ్ ను శంకర్ కూడా ఫాలో అయితే బెటర్ అవుతుందని అభిప్రాయపడ్డారు.

ఇక ఈ రెండింటి టీజర్లకు వచ్చిన స్పందన చూస్తుంటే, మణిరత్నం తన వయస్సు దాటినా సరికొత్త కంటెంట్ తీసుకురావడానికి ఎప్పటికీ వెనుకాడడం లేదని, శంకర్ కూడా తన స్టైల్‌లో మార్పులు చేసుకుంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుందని అంటున్నారు. మరి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు థగ్ లైఫ్, గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల అంచనాలను ఎలా అందుకుంటాయో వేచి చూడాలి.

పవన్ కళ్యాణ్ సాంగ్.. ప్రభాస్ కు పిచ్చట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Mani Ratnam
  • #shankar
  • #Thug Life

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

related news

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

10 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

11 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

8 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

8 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

11 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

11 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version