Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ లపై సంచలన కామెంట్స్ చేసిన మణిశర్మ

చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ లపై సంచలన కామెంట్స్ చేసిన మణిశర్మ

  • May 24, 2017 / 09:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ లపై సంచలన కామెంట్స్ చేసిన మణిశర్మ

మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్టార్ హీరోలకు అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చారు. తన నేపథ్య సంగీతంతో విజయాలను తెచ్చి పెట్టారు. కొంతకాలంగా అవకాశాలు లేక సినెమాలకు దూరంగా ఉన్న మణిశర్మ తాజాగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమాకి సంగీతమందించారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ లపై సంచలన కామెంట్స్ చేశారు. “చూడాలనివుంది’ చిత్రంలో ‘రామ్మ చిలకమ్మా’ పాట మొదట్లో చిరంజీవికి నచ్చలేదు. ఆ పాట సినిమాలో పెట్టవద్దని సూచించారు.

కానీ నేను ఆ పాటను యూనిట్ సభ్యులకు వినిపించాను. అందరూ బాగుంది అని చెప్పడంతో చిరు ఓకే చెప్పారు” అని ఆనాటి సంగతిని బయటపెట్టారు. చిరు వద్దన్న పాటే ఆ సినిమాలో సూపర్ హిట్ పాటగా నిలిచిందని మెగాస్టార్ ని పరోక్షంగా విమర్శించారు. అలాగే తీన్ మార్ , ఖలేజా వంటి సినిమాల్లో పాటలు జనాలకు నచ్చకపోవడానికి కారణం తాను కాదని మహేష్, పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. వారి ఇష్టం ప్రకారమే ట్యూన్స్ ఇవ్వడం వల్ల అవి ఆకట్టుకోలేక పోయాయని తప్పంతా ఆ హీరోలపై మణిశర్మ నెట్టేశారు. ఈయన మాటలకు చిరు, మహేష్, పవన్ ఏమంటారో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mahesh Babu
  • #Manisharma
  • #pawan kalyan

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

2 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

4 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

8 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

9 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago

latest news

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

3 mins ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

43 mins ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

1 hour ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

2 hours ago
NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version