Marina, Rohit: తెలుగు బిగ్ బాస్ లానే తమిళ బిగ్ బాస్ లో కూడా ముద్దుల వ్యవహారం పీక్స్ కు వెళ్లిందట..!

లోక నాయకుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 6′(తమిళ్) మూడవ వారంలో ఆసక్తికరంగా మారింది. ముత్తు మరియు శాంతి కూడా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం హౌస్ లో 19 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ సంగతి చూస్తే 21 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ సీజన్.. 7 మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం 14 మంది కంటెస్టెంట్స్ తో రన్ అవుతుంది.

టైటిల్ విన్నర్ కూడా ఈ 14 మందిలోనే ఉన్నారు. ఇప్పుడు షో మరింత రసవత్తరంగా మారింది. ఇదిలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మెరీనా, రోహిత్ లు దుప్పట్లో దూరి మరీ కిస్ చేసుకోవడంతో హాట్ టాపిక్ అయ్యింది. మొదట డైరెక్ట్ గా ముద్దు పెట్టుకున్న మెరీనా తర్వాత దుప్పటి కప్పుకుని మరీ రోహిత్ ను ముద్దు పెట్టుకుంది. ఇది మిగతా కంటెస్టెంట్లకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

‘బిగ్ బాస్’ లో హగ్గులు, ముద్దులు చాలా కామన్. అందులోనూ మెరీనా, రోహిత్ లు భార్యాభర్తలు..! కాకపోతే ‘అందరి ముందు అంత రొమాంటిక్ గా డైరెక్ట్ గా ముద్దులు పెట్టుకోవాలా…? అందులోనూ ఈ షోని రోజూ టీవీల్లో లక్షల మంది చూస్తుంటారు’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రోహిత్, మెరీనా లు పలు సీరియల్స్ లో కలిసి నటించడంతో వీరి మధ్య ప్రేమ చిగురించడంతో తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

ఇక వీరి ముద్దుల వీడియో వైరల్ గా మారింది. మరోపక్క తమిళ బిగ్ బాస్ 6 లో కూడా అసల్ కోలార్ మరియు నివాసిని ల మధ్య కూడా ఘాటు రొమాన్స్ జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. వీరి వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus