Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Movie News » Vishwambhara: ‘విశ్వంభర’ లో మీనాక్షి.. ఎలాంటి పాత్రలో కనిపించనుందంటే?

Vishwambhara: ‘విశ్వంభర’ లో మీనాక్షి.. ఎలాంటి పాత్రలో కనిపించనుందంటే?

  • February 5, 2024 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwambhara: ‘విశ్వంభర’ లో మీనాక్షి.. ఎలాంటి పాత్రలో కనిపించనుందంటే?

మీనాక్షి చౌదరి.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు.’ఇచ్చట వాహనములు నిలపరాదు’ అనే సినిమాతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు. కానీ ఆ సినిమాలో మీనాక్షి నటనకి, లుక్స్ కి మంచి మార్కులు పడ్డాయి. దీంతో వెంటనే ఆమెకు రవితేజ ‘ఖిలాడి’ సినిమాలో ఛాన్స్ లభించింది. ఆ సినిమా కూడా ఆడలేదు. కానీ తర్వాత వచ్చిన ‘హిట్’ ఆమెకు డీసెంట్ సక్సెస్ ను అందించింది.

ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘గుంటూరు కారం’ లో కూడా ఈమె ముఖ్యమైన పాత్రలో మెరిసింది. ఆ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా.. హీరోయిన్ గా ఆమెకు మరిన్ని ఛాన్సులు తెచ్చిపెట్టడంలో ‘గుంటూరు కారం’ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.ప్రస్తుతం ఈ అమ్మడు దుల్కర్ నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ లో హీరోయిన్ గా నటిస్తుంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టులో కూడా హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయట.

అంతేకాదు చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ (Vishwambhara) అనే సినిమాలో కూడా నటిస్తుందట. వాస్తవానికి ఆ సినిమాలో త్రిష హీరోయిన్ గా ఎంపికైంది. కానీ ఆ సినిమాలో దేవకన్య పాత్రలో మీనాక్షి కనిపించనుంది అని సమాచారం. అంటే ప్రధాన పాత్ర కాదు కానీ ఆమెది ముఖ్య పాత్ర అనుకోవచ్చు. ఈ వార్త బయటకు రాగానే ‘శ్రీదేవి రేంజ్లో మీనాక్షి మెప్పించగలదా?’ అంటూ కామెంట్లు మొదలయ్యాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Meenakshi Chaudhary
  • #Vishwambhara

Also Read

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Suriya: ‘రెట్రో’ లాభాలతో  సూర్య సేవా కార్యక్రమాలు!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది..!

related news

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiranjeevi: అప్పట్లో మెగాస్టార్ రేంజ్ అది…!

Nayanthara: ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

Allu Arjun: నా ఇన్‌స్పిరేషన్‌ ఆయనే.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. అయితే ఆ ఒక్క మాట..!

trending news

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

11 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

11 hours ago
#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

15 hours ago
OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

17 hours ago
Suriya: ‘రెట్రో’ లాభాలతో  సూర్య సేవా కార్యక్రమాలు!

Suriya: ‘రెట్రో’ లాభాలతో సూర్య సేవా కార్యక్రమాలు!

19 hours ago

latest news

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

13 hours ago
Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

13 hours ago
Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Bhool Chuk Maaf: థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీకి ఇచ్చేస్తున్నారు!

14 hours ago
Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version