Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Meesalodu: ఎవరి కోసం ఈ టైటిల్‌ తీసుకున్నారబ్బా!

Meesalodu: ఎవరి కోసం ఈ టైటిల్‌ తీసుకున్నారబ్బా!

  • September 23, 2022 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meesalodu: ఎవరి కోసం ఈ టైటిల్‌ తీసుకున్నారబ్బా!

‘మీసాలోడు’.. భలే మాసీగా ఉంది కదా టైటిల్‌.. అందుకే దీన్ని రిజిస్టర్‌ చేయించారట యూవీ క్రియేషన్‌ వాళ్లు. ఈ టైటిల్‌ టాలీవుడ్‌లో ఏ స్టార్‌ హీరోకి పెట్టినా అదిరిపోతుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎవరి కోసం తీసుకున్నారు అనేదే ఇక్కడి ప్రశ్న. ఈ టైటిల్‌ గురించి సమాచారం బయటకు వచ్చినప్పటి నుండి మా హీరోకు బాగుంటుంది అంటే మా హీరోకు బాగుంటుంది అని అభిమానులు సోషల్‌ మీడియలో చర్చించుకుంటున్నారు.

అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే.. యూవీ క్రియేషన్స్‌ దగ్గర చాలామంది హీరోలు ఉన్నారు. చాలామంది యూవీ నుండి అడ్వాన్స్‌లు తీసుకొని ఉన్నారు. అందులో మాస్‌ ఇమేజ్‌ ఉన్న స్టార్‌ హీరోలే ఎక్కువ. దీంతో ఈ టైటిల్‌ ఎవరి కోసం అనేది ఒక పట్టాన అర్థం కావడం లేదు. యూవీ ద‌గ్గ‌ర ఉన్న పెద్ద హీరోల్లో రామ్ చ‌ర‌ణ్ ఒక‌డు. ఆయనతో యూవీ త్వ‌ర‌లోనే ఓ సినిమా ప‌ట్టాలెక్కించ‌బోతోంది. దీంతో ఈ టైటిల్ చ‌ర‌ణ్‌ కోసమే అంటున్నారు మెగా ఫ్యాన్స్‌.

అయితే యూవీ క్రియేషన్స్‌ ద‌గ్గ‌ర ఎన్టీఆర్‌ డేట్స్‌ కూడా ఉన్నాయనే విషయం తెలిసిందే. ఈ లెక్కన ఆ టైటిల్‌ ఎన్టీఆర్‌ కూడా బాగా సూట్‌ అవుతుందని, ఏదో ఒక కథను ఓకే అనుకున్న టీమ్‌ ఈ టైటిల్‌ రిజిస్టర్‌ చేయించి ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు. ఇక ప్ర‌భాస్ డేట్లు ఎప్పుడూ యూవీ క్రియేషన్స్‌ దగ్గర ఉంటాయి. దానికితోడు ప్రభాస్‌ రాజుకు ఈ టైటిల్‌ ఇంకా బాగా యాప్ట్‌ అవుతుంది అని చెప్పొచ్చు. రాజుగారికి ఆ టైటిల్‌ ఊరమాస్‌ యాడ్‌ఆన్‌ అవుతుంది.

దీంతో అసలు ఈ టైటిల్‌ ఎవరి కోసం అనే ప్రశ్న ఎక్కువైంది. పైన అనుకున్నట్లు ఈ ముగ్గురిలో ఒకరికా, లేక ఏదైనా యువ హీరోతో సినిమా చేయడానికి ఈ టైటిల్‌ ఓకే చేసుకున్నారా అనేది తెలియడం లేదు. దీనిపై యూవీ టీమ్‌ ఏదన్నా క్లారిటీ ఇవ్వాలి. లేదంటే ఈ టైటిల్‌ ఆశావహుల్లో చాలామంది హీరోల అభిమానులు చేరిపోతారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meesalodu
  • #uv creations

Also Read

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

related news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

trending news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

3 hours ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

3 hours ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

3 hours ago
SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

5 hours ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

7 hours ago
Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

9 hours ago
బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

9 hours ago
Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version