Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Ram Charan: రామ్‌చరణ్‌ కొత్త సినిమాలో మెగాస్టార్‌.. ఏ పాత్రలో అంటే?

Ram Charan: రామ్‌చరణ్‌ కొత్త సినిమాలో మెగాస్టార్‌.. ఏ పాత్రలో అంటే?

  • April 4, 2024 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్‌చరణ్‌ కొత్త సినిమాలో మెగాస్టార్‌.. ఏ పాత్రలో అంటే?

రామ్‌చరణ్‌ (Ram Charan)  – బుచ్చిబాబు సానా (Buchi Babu)   కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’(RC16/Peddi). ఈ పేరును టీమ్‌ ఫైనల్‌ చేయకపోయినా ఇదే టైటిల్‌ పరిశీలనలో ఉందని సమాచారం. ఆ విషయం పక్కనపెడితే ఈ సినిమా కాస్టింగ్‌ విషయంలో వినిపిస్తున్న కొత్త పేర్లు సినిమాను ఇంకా ఎత్తుకు తీసుకెళ్తున్నాయి. కాస్త నిడివి ఉన్న పాత్రలకు సైతం పెద్ద నటుల్నే తీసుకొస్తున్నారట. అలాంటిది కీలక పాత్రలకు ఇంకెంత పెద్ద స్టార్లను తీసుకుంటున్నారో మీరే ఊహించుకోండి. తాజాగా ఈ సినిమాలో చరణ్‌ తాతగా నటించేది ఎవరు అనే విషయం తెలిసింది.

చరణ్‌ సినిమా కోసం బుచ్చిబాబు భారీ కాన్వాస్‌ ఉన్న సినిమా కథ రాశారని మనం ఇప్పటికే చదువుకున్నాం. ఈ సినిమాలో కథానాయికగా లాంగ్‌ వెయిటింగ్‌ కాంబినేషన్‌ జాన్వీ కపూర్‌ను తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో తాత పాత్ర కోసం బాలీవుడ్‌ మెగాస్టర్‌ను తీసుకొస్తున్నారట. అవును అమితాబ్‌ బచ్చన్‌ను (Amitabh Bachchan) ఈ సినిమాలో నటింపజేసే ప్రయత్నాలు సాగుతున్నాయట. పెద్ది పాత్రకు ఇన్‌స్పిరేషన్‌గా ఉండే ఆ పాత్రకు ఆయనైతే బాగుంటుంది అని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?
  • 2 సీనియర్ నటి పై కేసు నమోదు.. ఏమైందంటే..!
  • 3 సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

ఇక విలన్‌గా ‘యానిమల్‌’ (Animal) ప్రతినాయకుడు బాబీ డియోల్‌ను (Bobby De0l) తీసుకుంటున్నారు అని కూడా వార్తలొస్తున్నాయి. తొలుత ఈ పాత్ర కోసం విజయ్‌ సేతుపతిని అడిగారు. ఆయన ఓకే అన్నారనే మాటలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పాత్ర బాబీకి అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారట బుచ్చిబాబు. ఇవేకాదు మరికొన్ని పాత్రలకు కూడా ఇలానే కాస్త పేరున్న నటుల్నే తీసుకుంటారట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి, వెంకట సతీష్ కిలారు (Venkatesh Kilaru) ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్‌ రెహమాన్ (A.R.Rahman)  సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది అని అంటున్నారు. అయితే ఆ కథేంటి, నేపథ్యమేంటి అనే విషయాలు మాత్రం టీమ్‌ చెప్పడం లేదు. సినిమా షూటింగ్‌ మొదలైతే కానీ ఈ విషయంలో క్లారిటీ రాదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Buchi Babu
  • #Peddi
  • #Ram Charan
  • #RC16

Also Read

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

related news

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

PEDDI: చరణ్ వర్సెస్ శివన్న.. విలనిజమా?

PEDDI: చరణ్ వర్సెస్ శివన్న.. విలనిజమా?

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

trending news

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

17 hours ago
Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

18 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

19 hours ago
Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

20 hours ago

latest news

Vishwak Sen: ఫ్లాప్ డైరెక్టర్ తో సీక్రెట్ సినిమా.. విశ్వక్ రిస్క్ చేస్తున్నాడా?

Vishwak Sen: ఫ్లాప్ డైరెక్టర్ తో సీక్రెట్ సినిమా.. విశ్వక్ రిస్క్ చేస్తున్నాడా?

1 hour ago
Smita: వెంకటేష్ హిట్టు సినిమా వల్లే నటనకు గుడ్ బై

Smita: వెంకటేష్ హిట్టు సినిమా వల్లే నటనకు గుడ్ బై

2 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

22 hours ago
Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version