Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » 2017 లో ఆకట్టుకోలేని సినిమాలు

2017 లో ఆకట్టుకోలేని సినిమాలు

  • December 27, 2017 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2017 లో ఆకట్టుకోలేని సినిమాలు

‘టీజర్ చూసి మోసపోయి సినిమాకెళ్లి బుక్కయినట్టు..’.. అయినట్టు ఏమిటి? తెలుగు ప్రేక్షకులు కొన్ని సినిమాల విషయంలో పూర్తిగా బుక్కయ్యారు. థియేటర్ లో రెండున్నర గంటలు కూర్చోవడం కష్టంగా ఫీలయ్యారు. “వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా ” అంటూ హీరోలను, డైరెక్టర్లను తిట్టుకుంటూ థియేటర్ నుంచి బయటికి వచ్చారు. 2017 లో నిరాశపరిచిన సినిమాలపై ఫోకస్..

విన్నర్ Winnerవరుస హిట్లతో దూసుకుపోతున్న సమయంలో తిక్క మూవీతో సాయి ధరమ్ తేజ్ కి బ్రేక్ పడింది. ఆ సినిమా అపజయంతో గుణపాఠం నేర్చుకొని చేసిన సినిమా విన్నర్. పైగా ఇందులో లక్కీ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. తప్పకుండా ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని భావించి థియేటర్ కి వెళ్లిన వారు.. సినిమా చూసి అలసి పోయి బయటికి వచ్చారు.

రోగ్ Rogueఇడియట్.. పోకిరి.. వంటి చెడ్డ పేర్లతో మంచి హిట్ అందుకున్నారు డైరక్టర్ పూరి జగన్నాథ్. అందుకే అతను ఇలాంటి పేరు పెడితే ఆ సినిమా హిట్ అని ప్రేక్షకుల నమ్మకం. ఆ నమ్మకంతోనే కొత్త హీరో ఇషాన్ నటించినప్పటికీ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అంతే భారీగా ప్రేక్షకులకు తలనొప్పి వచ్చింది.

మిస్టర్ Misterశ్రీను వైట్ల.. దూకుడు తో టాప్ డైరక్టర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత అతని మ్యాజిక్ లేదు. కానీ వరుణ్ తేజ్ తో చేసిన మిస్టర్ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అని అనుకున్నారు. సినిమా పూర్తి కాక ముందే థియేటర్ నుంచి బయటికి వచ్చారు.

ఖయ్యుమ్ భాయ్ Kayyum Bhaiపోలీసులను గడగడలాడించిన నయీమ్ హత్య అనంతరం.. అతని గురించి తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకే అతని లైఫ్ హిస్టరీ ఇదేనంటూ ఖయ్యుమ్ భాయ్ సినిమా వచ్చింది. ఎంతో ఆసక్తిగా సినిమాకి వెళ్లిన వారు.. ఆ సినిమాలోని నటీనటుల యాక్టింగ్ భరించలేక నీరసంతో బయటికి వచ్చారు.

నక్షత్రం Nakshatramకృష్ణవంశీ నుంచి మళ్ళీ ఓ ఆణిముత్యం లాంటి సినిమా వస్తుందని నక్షత్రం టీజర్ చూసిన తర్వాత అందరూ అనుకున్నారు. సందీప్ కిషన్, ప్రగ్యా, రెజినా, సాయి ధరమ్ తేజ్ లు ఎంత కష్టపడినా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.

శ్రీ వల్లిSrivalliబాహుబలి సినిమాతో విజయేంద్ర ప్రసాద్ కి అభిమానులు పెరిగారు. రాజమౌళితో సమానంగా అతని గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకున్నారు. అటువంటి రచయిత డైరక్టర్ గా చేసిన చిత్రం శ్రీ వల్లి. సినిమా మొదలు అయినప్పటి నుంచి కథ ఏంటో అర్ధంకాక ఆడియన్స్ తలలు పట్టుకున్నారు.

స్నేహమేరా జీవితం Snehamera Jeevithamశివ బాలాజీ ఈ ఏడాది బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. అతను, రాజీవ్ తో కలిసి చేసిన మూవీ “స్నేహమేరా జీవితం”. 80 వ దశకంలో జరిగిన ఈ కథ ప్రేక్షకులను బోర్ కొట్టించింది.

అత్యధికమంది బాగాలేదని చెప్పిన సినిమాలను మాత్రమే ఈ జాబితాలో చేర్చాము. ఇది ఏ ఒక్కరి అభిప్రాయం కాదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2017 Movies
  • #Kayyum Bhai Movie
  • #Mister Movie
  • #Nakshathram Movie
  • #rogue movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

12 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version