Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ లో పెళ్లికాని స్టార్ హీరోలు

టాలీవుడ్ లో పెళ్లికాని స్టార్ హీరోలు

  • April 28, 2017 / 09:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ లో పెళ్లికాని స్టార్ హీరోలు

పెళ్లి మాట ఎత్తగానే అందరూ సంతోషిస్తారు. స్టార్ హీరోల పెళ్లి మాట అనగానే వారి ఫ్యాన్స్(అమ్మాయిలు) మాత్రం బాధపడతారు. గుండెపగిలేలా ఏడుస్తారు. బహుశా అందుకేనేమో మన టాలీవుడ్ యువ హీరోలు పెళ్లి ఊసు ఎత్తడంలేదు. నచ్చిన అమ్మాయి దొరకలేదో.. కెరీర్ లో గోల్స్ ఉన్నాయో తెలియదుకాని.. మూడు పదులు దాటిపోతున్నా పెళ్లి మాటను దాటవేస్తున్నారు. అలా బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పని హీరోలపై ఫోకస్…

ప్రభాస్ Prabhasతెలుగు హీరోల్లో పెళ్లి ప్రస్తావన రాగానే గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. 37 సంవత్సరాల ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి పీటలు ఎక్కడానికి మొన్నటి వారికి బాహుబలిని సాకుగా చెప్పారు. ఇప్పుడు కాబోయే భార్యను వెత్తుక్కోకుండా మరో సినిమాను మొదలెట్టారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రభాస్? అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు.

తరుణ్ Tarunనువ్వేకావాలి చిత్రంతో అమ్మాయిల మనసు దోచుకున్న తరుణ్ … ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో పడినట్లు, పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాలేదు. విజయాలు లేక అవకాశాలు తగ్గిపోయిన ఈ హీరోకి 35 ఏళ్ళు నిండుతున్నాయి. మరి ఈ సమయంలోనైనా పెళ్లిచేసుకుంటాడని అనుకుంటున్నారు.

రానా Raanaహీరో నుంచి విలన్ గా.. విలన్ నుంచి హీరోగా నటనను నిరూపించుకుంటున్న దగ్గుబాటి రానా పెళ్లి కొడుకుగా ఎప్పుడు కనిపిస్తారా ? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్నీ రానాని అడిగితే .. ఇప్పుడే పెళ్లేంటి అని సమాధానం చెబుతున్నారు.

నితిన్ Nithinప్రేమకథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నితిన్ కనిపించే కుర్రోడేమి కాదు. ఆయన పరిశ్రమలోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు నిండిపోయాయి. సో.. ఇంట్లో వాళ్ళు నితిన్ పెళ్ళికి ఎప్పుడు ఒకే చెబుతాడా? అని ఎదురుచూస్తున్నారు.

వరుణ్ తేజ్ Varun Tejమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అలోచించి స్క్రిప్ట్ లను ఎంచుకొని ఓ స్టార్ గా ఎదుగుతున్నారు. రీసెంట్ గా మిస్టర్ గా వచ్చిన ఇతను ఫిదా మూవీ చేస్తున్నారు. తన అన్న రామ్ చరణ్ లాగా వరుణ్ ప్రేమ వివాహం చేసుకుంటాడా? లేకుంటే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటాడా ? అని మెగా ఫ్యామిలీ వెయిటింగ్ చేస్తోంది.

సాయి ధరమ్ తేజ్ Sai Dharam Tejదూకుడు ఎక్కువగా గల మెగా హీరో సాయి ధరమ్ తేజ్. సినిమాలు వేగంగా చేయడమే కాదు.. ప్రేమలో పడడంలోనూ స్పీడే. తోటీ హీరోయిన్స్ తో డేటింగ్ చేస్తున్నారని తేజుపై ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. పెళ్లి ఓకే చెప్పి వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతాడో చూడాలి.

శర్వానంద్ Sharwanandఎటువంటి లవ్ రూమర్స్ రాకుండా కెరీర్ ని నడిపిస్తున్న హీరో శర్వానంద్. అందగాడైన ఈ హీరోని పెళ్లి చేసుకొనే అదృష్టవంతురాలు ఎవరా? అని తెలుగు అమ్మాయిలు ఎదురుచూస్తున్నారు. రాధా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న శర్వానంద్ మనసులోని రాధని ఎప్పుడు బయటపెడుతారు.

రామ్ పోతినేని Ramదేవదాస్ సినిమాతో రామ్ అనేకమంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. చాకోలెట్ బాయ్ గా ముద్దొచ్చే ఈ హీరో వయసు కూడా మూడు పదులు దాటిపోయింది. అయినా బ్యాచిలర్ లైఫ్ ని వీడనంటున్నాడు.

నిఖిల్ Nikhilఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా నిఖిల్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ హైదరాబాద్ కుర్రోడు సినిమాకి సినిమాకి గ్లామర్ పెంచుకుంటూ అమ్మాయిలకు నిద్రలేకుండా చేస్తున్నాడు. వారు ప్రశాంతంగా నిద్రపోవడానికైనా నిఖిల్ పెళ్లి ప్రస్తావన తీసుకురావాలి.

సందీప్ కిషన్ Sandeep Kishanవిభిన్నమైన కథలకు ఎంచుకుంటూ.. చిన్న, పెద్ద సినిమాలు అని తేడాలేకుండా నటిస్తూ కెరీర్ ని హిట్ ట్రాక్ లోనే సందీప్ కిషన్ నడిపిస్తున్నాడు. తాను మాత్రం బ్యాచిలర్ ట్రాక్ లోనే వెళుతున్నాడు. ఈ ట్రాక్ ని బ్రేక్ చేసి.. పెళ్లి ట్రాక్ కి తొందర్లోనే వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

విజయ్ దేవరకొండ Vijay Devarakondaపెళ్లిచూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ.. నిజ జీవితంలో పెళ్లి చూపులు ఇప్పట్లో చూసేలా కనిపించడంలేదు. ఎందుకంటే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ యువ హీరోని పెళ్లిపీటలపైకి లాక్కొని పోయే సుందరి ఎక్కడుందో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nikhil
  • #Nikhil Marriage
  • #nithin
  • #Nithin Marriage
  • #Prabhas

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

20 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

6 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

8 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

23 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

24 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version