Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » `బ‌ల‌మెవ్వ‌డు` నుంచి మెలోడి సాంగ్ `మౌన‌మా ఓడిపో…` విడుద‌ల‌

`బ‌ల‌మెవ్వ‌డు` నుంచి మెలోడి సాంగ్ `మౌన‌మా ఓడిపో…` విడుద‌ల‌

  • August 12, 2021 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`బ‌ల‌మెవ్వ‌డు` నుంచి మెలోడి సాంగ్ `మౌన‌మా ఓడిపో…`   విడుద‌ల‌

“మౌన‌మా ఓడిపో.. ఓన‌మాలాట‌లో దూర‌మా చేరిపో.. చేతుల గీత‌లో“ అని ప్రేయ‌సి ప్రేమికుడి గుండెల్లోని ప్రేమ గురించి త‌పిస్తుంటే… బ‌త‌కు బ‌డి ప్రేమ‌గా బ‌డి ప‌లుకు రాసుకో నిచ్చెలి ముచ్చ‌టె దాచుకోగా.. “ అంటూ ప్రేమికుడు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తున్నాడు.

అస‌లు ప్రేమికుడు, ప్రేయ‌సి ఎవ‌రు? వారి మ‌ధ్య ప్రేమ ఎందుకు.. ఎలా పుట్టింది? అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం `బ‌ల‌మెవ్వ‌డు` సినిమా చూడాల్సిందే అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న “బలమెవ్వడు” సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు “బలమెవ్వడు” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమా నుంచి మెలోడీ సాంగ్‌ను లిరిక‌ల్ వీడియో పాట‌గా చిత్ర యూనిట్ గురువారం విడుద‌ల చేశారు. క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి రాసిన ఈ పాట‌ను, అనురాగ్ కుల‌క‌ర్ణి, సాహితి చాగంటి పాడారు.

మెలోడీ సాంగ్స్‌కు ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసి మెలోడి బ్ర‌హ్మ అనే పేరుని త‌న పేరు ముందు చేర్చుకున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకు సంగీత సార‌థ్యాన్ని వహిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన కాన్సెప్ట్ టీజ‌ర్‌కు, మ‌ర‌క‌త మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి పాడిన టైటిల్ సాంగ్‌.. `బ‌ల‌మెవ్వ‌డు`కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోన్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే రిలీజ్‌డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత ఆర్‌.బి.మార్కండేయులు తెలిపారు.

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balamevvadu
  • #Dhruvan Katakam
  • #Idream Anjali
  • #Jabardasth Apparao
  • #Mani Mahesh

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

‘ది రాజాసాబ్’ ‘పెద్ది’ టు ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఈ ఏడాది అలరించనున్న క్రేజీ సినిమాల లిస్ట్!

related news

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

30 mins ago
Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

58 mins ago
Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

9 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

9 hours ago
2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

10 hours ago

latest news

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్’ రన్ టైం ఎంతంటే..?

15 hours ago
2025 Rewind: అఖండ 2.. హిట్ 3 .. 2025 లో వచ్చిన సీక్వెల్స్ లిస్ట్!

Pawan Kalyan Creative Works: పాత బ్యానర్‌ని బయటకు తీసిన పవన్‌.. ఎవరా హీరో?

16 hours ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘ది రాజాసాబ్’ ‘అఖండ 2’ ఇంకా ఎన్నో..!

Malavika Mohanan: ‘రాజాసాబ్‌’ సెట్‌లో ఇబ్బందిపెట్టారు.. మాళవిక షాకింగ్‌ కామెంట్స్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version