Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ఇండియన్‌ సినిమాలో వచ్చే రంజాన్‌ మామూలుగా ఉండదు.. ఎలాంటి సినిమాలు..!

ఇండియన్‌ సినిమాలో వచ్చే రంజాన్‌ మామూలుగా ఉండదు.. ఎలాంటి సినిమాలు..!

  • November 4, 2024 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇండియన్‌ సినిమాలో వచ్చే రంజాన్‌ మామూలుగా ఉండదు.. ఎలాంటి సినిమాలు..!

ఏదైనా పండగ సీజన్‌ వస్తోంది అనగా.. ఏ సినిమాలు (Movies) రాబోతున్నాయి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఒకవేళ అనుకుని ఉంటే మీరు కచ్చితంగా సినిమా లవరే. ఇలాంటి సినిమా లవర్స్‌ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూసేస్తూ ఉంటారు. ఈ బ్యాచ్‌లో మీరూ ఉన్నట్లయితే రంజాన్ సీజన్‌ గురించి మీకు చెబుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రంజాన్‌ రంజు రంజుగా ఉండబోతోంది. సంక్రాంతి సినిమాల సంగతి దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే ఉంది.

Movies

ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే రామ్‌చరణ్‌(Ram Charan)  – శంకర్‌ (Shankar)  ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Changer),  (Balakrishna)  బాబీ (Bobby)  సినిమా, మైత్రీ మూవీ మేకర్స్‌ – అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’, (Venkatesh Daggubati) అనిల్ రావిపూడి (Anil Ravipudi)  ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) వస్తున్నాయి. కాబట్టి ఈ లెక్క పక్కనపెట్టి రంజాన్‌ సంగతి చూద్దాం. రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు జరగబోతోంది. ఏటా రంజాన్‌కి ఓ సినిమాను తీసుకురావడం బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌కు (Salman Khan) అలవాటు. ఆ సీజన్‌కు వచ్చిన సినిమాతో విజయం సాధిస్తాడు కూడా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

అయితే ఇటీవల ఆ సెంటిమెంట్‌ సరిగ్గా పని చేయలేదు అనుకోండి. తిరిగి ఆ సెంటిమెంట్‌ను నిజం చేయడానికి వచ్చే ఏడాది ‘సికిందర్‌’గా (Sikandar) వస్తున్నాడు. ఏఆర్ మురగదాస్ (A.R. Murugadoss) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 30న రిలీజ్‌ అవుతోంది. ఇక మలయాళ సినిమా పరిశ్రమ నుండి ‘లూసిఫర్ 2’ను అదే టైమ్‌కి తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. మోహన్ లాల్ (Mohanlal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయనున్నారు.

ఇక టాలీవుడ్‌ నుండి ఆ టైమ్‌కి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వస్తాడని ఇప్పటికే ప్రకటించారు. మార్చి 28న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రిలీజ్‌ ఉంటుందని చెప్పారు. అయితే పవన్‌ సినిమా విషయంలో డేట్స్‌ నమ్మలేం. అయితే చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) కూడా ఈ డేట్‌ మీద కన్నేసింది అంటున్నారు. దీంతో రంజాన్‌ బరిలో మెగా ఫ్యామిలీ పక్కా అని అనిపిస్తోంది.

ఒకవేళ మెగా ఫ్యామిలీ ముందుకు రాకపోతే ఇప్పటికే మార్చిలో వస్తామని చెప్పిన గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) – విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) ఉన్నారు. కాబట్టి రంజాన్‌ రంజు రంజుగా ఉండటం పక్కా. పైన రెండు సినిమాలు (Movies) మనవి కావు కదా అని అంటారేమో. ‘సికిందర్‌’ దర్శకుడు మురుగదాస్‌ మనకు తెలిసినారే. ఇక ‘లూసిఫర్‌ 2’ తొలి పార్టు మనకు ‘గాడ్‌ ఫాదర్‌’గా పరిచయమే.

పుష్ప 2 ఐటెమ్ సాంగ్.. ఈసారి డబుల్ గ్లామర్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #Sikandar
  • #Vishwambhara

Also Read

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sanjeev Reddy: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ దొరికినట్టే..!

Sanjeev Reddy: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ దొరికినట్టే..!

Akhanda 2 Thaandavam: బీహార్ న్యూస్ చానెల్స్ లో బాలయ్య అఖండ 2 ప్రమోషన్స్.. సాయంత్రం అఖండ2 నుంచి “తాండవం” సాంగ్ రిలీజ్!

Akhanda 2 Thaandavam: బీహార్ న్యూస్ చానెల్స్ లో బాలయ్య అఖండ 2 ప్రమోషన్స్.. సాయంత్రం అఖండ2 నుంచి “తాండవం” సాంగ్ రిలీజ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. దీపావళి సినిమాలు అన్నీ!?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. దీపావళి సినిమాలు అన్నీ!?

Santhana Prapthirasthu Review in Telugu: సంతాన ప్రాప్తిరస్తు సినిమా రివ్యూ & రేటింగ్!

Santhana Prapthirasthu Review in Telugu: సంతాన ప్రాప్తిరస్తు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

trending news

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

42 mins ago
Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Sanjeev Reddy: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ దొరికినట్టే..!

Sanjeev Reddy: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ దొరికినట్టే..!

1 hour ago
Akhanda 2 Thaandavam: బీహార్ న్యూస్ చానెల్స్ లో బాలయ్య అఖండ 2 ప్రమోషన్స్.. సాయంత్రం అఖండ2 నుంచి “తాండవం” సాంగ్ రిలీజ్!

Akhanda 2 Thaandavam: బీహార్ న్యూస్ చానెల్స్ లో బాలయ్య అఖండ 2 ప్రమోషన్స్.. సాయంత్రం అఖండ2 నుంచి “తాండవం” సాంగ్ రిలీజ్!

2 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. దీపావళి సినిమాలు అన్నీ!?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. దీపావళి సినిమాలు అన్నీ!?

3 hours ago

latest news

AA22XA6: అట్లీకి బన్నీ ‘డెడ్‌లైన్’.. ఆ దర్శకుడి కోసమేనా?

AA22XA6: అట్లీకి బన్నీ ‘డెడ్‌లైన్’.. ఆ దర్శకుడి కోసమేనా?

12 mins ago
SSMB29: హాలీవుడ్ బిజినెస్ కోసం రాజమౌళి ‘వెరైటీ’ ప్లాన్

SSMB29: హాలీవుడ్ బిజినెస్ కోసం రాజమౌళి ‘వెరైటీ’ ప్లాన్

44 mins ago
Dulquer Salmaan: నాకు నటన రాదు అని విమర్శించారు: దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan: నాకు నటన రాదు అని విమర్శించారు: దుల్కర్ సల్మాన్

3 hours ago
Adivi Sesh: అడివి శేష్ ‘గోల్డెన్ రూల్’?

Adivi Sesh: అడివి శేష్ ‘గోల్డెన్ రూల్’?

3 hours ago
సీనియర్ నటి మృతి.. శోకసంద్రంలో ఇండస్ట్రీ!

సీనియర్ నటి మృతి.. శోకసంద్రంలో ఇండస్ట్రీ!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version