Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Collections » Mufasa The Lion King Collections: మహేష్ వాయిస్ సాయంతో ఇక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ముఫాసా’ !

Mufasa The Lion King Collections: మహేష్ వాయిస్ సాయంతో ఇక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ముఫాసా’ !

  • February 18, 2025 / 04:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mufasa The Lion King Collections: మహేష్ వాయిస్ సాయంతో ఇక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ముఫాసా’ !

2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ కి ప్రీక్వెల్ గా 2024 చివర్లో ‘ముఫాసా’ (Mufasa) వచ్చిన సంగతి తెలిసిందే.’ముఫాసా’ స్కార్ ల గతాన్ని గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు బేరి జెన్ కిన్స్. రెండో భాగంలో ‘ముఫాసా’ మెయిన్ రోల్ కాబట్టి.. ఆ పాత్ర కోసం మహేష్ బాబుని రంగంలోకి దింపాడు. ‘ముఫాసా’ పాత్రకు మహేష్ బాబు  (Mahesh Babu) డబ్బింగ్ చెప్పాడు. దాని వల్ల ‘ముఫాసా’ తెలుగు వెర్షన్ కి మొదటి నుండి మంచి హైప్ ఏర్పడింది.

Mufasa The Lion King Collections:

Mufasa The Lion King Movie Review & Rating (1)

డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ముఫాసా’ కి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెలుగమ్మాయిలకు ఛాన్స్‌లు ఇవ్వం.. సమస్యలు వస్తున్నాయి: ఎస్‌కేఎన్‌ కామెంట్స్‌ వైరల్‌!
  • 2 రెండోసారి తల్లి అవుతున్న స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోతో క్లారిటీ ఇచ్చి..!
  • 3 'బ్రహ్మ ఆనందం' కి అండగా నిలుస్తున్న ఎన్టీఆర్, చరణ్!
నైజాం 6.85 cr
సీడెడ్ 2.36 cr
ఆంధ్ర(టోటల్) 4.52 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 13.73 cr

‘ముఫాసా’ (Mufasa) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఫుల్ రన్లో ఏకంగా రూ.రూ.13.73 కోట్ల షేర్ ని కేవలం తెలుగు వెర్షన్ తోనే రాబట్టింది. మిగిలిన వెర్షన్లతో కలుపుకుంటే రూ.15 కోట్ల వరకు షేర్ ఉంటుంది అని ట్రేడ్ పండితుల సమాచారం. మొత్తం మీద ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.12.5 కోట్ల లాభాలు అందించింది అని స్పష్టమవుతుంది.

ఆ లిస్టులో అజిత్ కూడా చేరిపోయినట్టేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Barry Jenkins
  • #Mahesh Babu
  • #Mufasa The Lion King

Also Read

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

related news

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

SSMB 29 : నెల జీతాలకి పనిచేస్తున్న రాజమౌళి- మహేష్..!

Mahesh Babu: మహేష్.. రాజమౌళి తరువాత ప్రభాస్ దర్శకుడితోనే..!

Rajamouli: నెంబర్ వన్ గేమర్ తో జక్కన్న.. మహేష్ సినిమా కోసమేనా?

Athadu: మహేష్ – త్రివిక్రమ్..ల ‘అతడు’ క్రేజ్ అలాంటిది మరి..!

trending news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

15 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

18 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

15 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version