Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Thaman: జూనియర్ ఎన్టీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటాను

Thaman: జూనియర్ ఎన్టీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటాను

  • February 3, 2023 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: జూనియర్ ఎన్టీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటాను

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ మానియా నడుస్తోంది. ఈయన వరుస సినిమా అవకాశాలను అందుకోవడమే కాకుండా ప్రతి ఒక్క సినిమా కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈయన సంగీత సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వీర సింహారెడ్డి ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈయన త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు పని చేస్తున్నారు.

అలాగే శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న చిత్రానికి కూడా సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఇలా తమన్ ప్రతిసారి ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువస్తూ తనపై ప్రశంసలు కురిపించడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… గతంలో ఎన్టీఆర్ బృందావనం సినిమా షూటింగ్ సమయంలో రెండు పాటలు కంపోజ్ చేయగా వంశీ వాటిని ఎన్టీఆర్ వద్దకు తీసుకువెళ్లారు.

ఒకవేళ ఈ పాటలు కనుక నచ్చితే తనని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుందామని తెలిపారు. ఎన్టీఆర్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఆయన పెద్దగా వాల్యూం పెట్టుకొని పాటలు వింటారు. ఇలా నేను కంపోజ్ చేసిన పాటలు వింటూ మధ్యలోనే ఆపివేసి నా గురించి అడిగి తెలుసుకున్నారట .అనంతరం నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావురా అని అడగడంతో వెంటనే నేను కళ్ళనిండా నీళ్లతో ఎన్టీఆర్ వద్దకు వెళ్లానని తెలిపారు. ఆరోజు ఎన్టీఆర్ నాకు ఫోన్ చేసిన సంఘటన నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను

సాధారణంగా అవకాశాల కోసం మనమే ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఎన్టీఆర్ నన్ను పిలిచి స్వయంగా అవకాశం ఇప్పించడం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఈ విషయంలో తాను ఎన్టీఆర్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.అందుకే ఆయనకు ఫ్లాప్ మ్యూజిక్ ఇవ్వలేను ఆయన సినిమాలకు 200% న్యాయం చేసేలా నేను పని చేస్తాను. తారక్ ఎప్పుడు నా గుండెల్లో ఉంటారంటూ తమన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Music Directors SS Thaman
  • #NTR
  • #SS Thaman
  • #thaman

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version