తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎన్నో సినిమాలు సంగీతం సహాయంతోనే మంచి సక్సెస్ లు అందుకోవడం విశేషం. అలాంటి సంగీతాన్ని మనకు అందించిన సంగీత దర్శకులు, వారికి నచ్చిన సంగీత వాయిద్యాల గురించి తెలుసుకుందాం రండి.
సంగీత దర్శకుడు కోటికి గిటార్ అంటే చాలా ఇష్టం, ఎన్నో మంచి ట్యూన్స్ గిటార్ తోనే మనకు రుచి చూపించడం విశేషం.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ప్రాణం పోస్ కీరవాణి, ఎక్కువ శాతం సంగీతాన్ని ఈ వైయొలిన్ తోనే వాయించడం విశేషం
దేవి మ్యూజిక్ కు అంత ఆదరణ రావడానికి కారణం ఈ డ్రమ్స్.
డ్రమ్స్ తోనే తన కరియర్ స్టార్ట్ చేసిన థమన్ కు డ్రమ్స్ అంటే చాలా ఇష్టం.
అనూప్ మరచిపోలేను మ్యూజిక్ కు కారణం ఈ కీ బోర్డ్
దేశంలో ఎవ్వరూ అనుకోలేనంత అందంగా రెహ్మాన్ కీ బోర్డ్ వాయిస్తాడు అంటే అతిశయోక్తి కాదు.