Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » యాంటీ అభిమానులకు క్లాస్ తీసుకున్న నాగ‌బాబు

యాంటీ అభిమానులకు క్లాస్ తీసుకున్న నాగ‌బాబు

  • December 31, 2016 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యాంటీ అభిమానులకు క్లాస్ తీసుకున్న నాగ‌బాబు

“గాలి వస్తుందని మనమే తలుపు తెరుస్తాం నాన్నా.. దానితో పాటే దుమ్ముకూడా వస్తుంది”.. అత్తారింటికి దారేది చిత్రంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన అద్భుతమైన మాటల్లో ఇదిఒకటి. ప్రస్తుతం నిర్మాతలు కూడా ఆ దుమ్ముతోటే బాధపడుతున్నారు. తాము నిర్మించిన సినిమా గురించి అభిమానులకు చెప్పుకోవడానికి టీజర్, ట్రైలర్, పాటలను విడుదల చేస్తున్నారు. వాటిని చూసి నిజమైన ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. దుమ్ముల్లాంటి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ వీడియో, ఆడియోలోని తప్పుల్ని వెతికి, సినిమాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. సంక్రాంతికి బరిలో దిగనున్న ఖైదీ నంబర్ 150 , గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. వీటిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో బాధపడిన మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.

“వేలాది మంది కార్మికులు శ్రమఫలితం సినిమా. అటువంటి సినిమాలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు” అంటూ యాంటీ అభిమానులకు క్లాస్ తీసుకున్నారు. “మీ మాటల వల్ల  కోట్లు ఖర్చు పెట్టి తీసిన నిర్మాత ఏమైపోతారో.. మీరు గమనించారా? ఇప్పటికైనా నెగిటివ్ కామెంట్స్ ఆపండి” అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. “గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి కోసం క్రిష్, బాల‌య్య టీమ్ ఎంతో శ్ర‌మించింది. అలాగే అన్న‌య్య చిరంజీవి ఖైదీనంబ‌ర్ 150 కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ రెండు సినిమాలు పెద్ద విజ‌యం సాధించాలి” అని ఆకాంక్షించారు. ఇక నుంచి అయిన సోషల్ మీడియాలో అవాస్తమైన వార్తల జోరుకు అడ్డుకట్ట పడాలని టాలీవుడ్ వర్గాలవారు ఆశపడుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Director Krish
  • #Gautamiputra Satakarni Movie
  • #Khaidi No 150 Movie

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

1 hour ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

3 hours ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

4 hours ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version