Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

  • July 1, 2025 / 10:47 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

ఒక సినిమా వదులుకుంటే వీలవలేదు అనుకుంటారు.. రెండు సినిమాలు వదులుకుంటే ఏమో అంతగా కుదర్లేదు అనుకోవచ్చు. కానీ ఏకంగా ఐదు సినిమాల కథలు విని వదులుకుంటే ఏమనాలి? ఈ ప్రశ్నకు టాలీవుడ్‌లో కచ్చితంగా ఆన్సర్‌ చెప్పగలిగేది ఇద్దరే. ఒకరు యువ స్టార్‌ హీరో నాగచైతన్య (Naga Chaitanya) అయితే, రెండోది యువ దర్శకుడు వెంకీ అట్లూరి. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్యే జరిగింది ఇదంతా. వెంకీ అట్లూరి ఇప్పటివరకు చేసిన సినిమాల కథలన్నీ నాగచైతన్యకు వినిపించారట. కానీ సినిమాలు పట్టాలెక్కలేదట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.

Naga Chaitanya

వెంకీ అట్లూరి తన తొలి సినిమా ‘తొలిప్రేమ’ను వరుణ్‌తేజ్‌తో చేశాడు. ఆ తర్వాత రెండో సినిమా ‘మిస్టర్‌ మజ్ను’ అఖిల్‌తో తెరకెక్కించాడు. మూడో సినిమా ‘రంగే దే’లో హీరో నితిన్‌. తొలి సినిమా మంచి విజయం అందుకోగా.. రెండు, మూడు సినిమాలు ఊహించని ఫలితాలు తీసుకొచ్చాయి. ఆ తర్వాత నాలుగో సినిమాగా ధనుష్‌తో ‘సార్‌’ తెరకెక్కించాడు. ఐదో సినిమా విషయానికొస్తే దుల్కర్‌ సల్మాన్‌తో చేసిన ‘లక్కీ భాస్కర్‌’. ఈ రెండూ మంచి విజయాలే అందుకున్నాయి.

Nagarjuna and shekar kammula interview with naga chaitanya 3(2)

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!
  • 2 This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

ఈ అన్ని కథల్ని వెంకీ అట్లూరి.. నాగచైతన్యకు చెప్పారట. అక్కినేని ఫ్యామిలీ అంటే వెంకీకి అంత అభిమానం. నాగార్జున, చైతు, అఖిల్‌ను డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుండో టార్గెట్‌గా పెట్టుకున్నాడు. అఖిల్‌తో సినిమా చేస్తే అది ఇబ్బంది పెట్టింది. కానీ చైతు, నాగ్‌తో సినిమా అయితే చేసే ఆలోచనలో ఉన్నాడు. ముందు చైతన్యతో సినిమా చేద్దామని తనకున్న పరిచయంతో కథలు చెప్పాడు. కానీ డేట్స్‌, పరిస్థితులు లాంటి కారణాల వల్ల ఆ సినిమాలు మెటీరియలైజ్‌ అవ్వలేదు.

After 15 Years, Suriya signed for a direct Telugu movie1

అలా ‘సార్‌’, ‘లక్కీ భాస్కర్‌’, ‘తొలిప్రేమ’ను మిస్‌ అయ్యాడు చైతు. ప్రస్తుతం చైతు – కార్తిక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ట్రెజర్‌ హంట్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘వృష ఖర్మ’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇటీవల సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమా తర్వాత ఏమన్నా వెంకీ అట్లూరి కథ చెబుతారేమో చూడాలి.

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #venky atluri

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

10 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

8 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

11 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

12 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

15 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version